01 Sat 14:14 ఇప్పటికే ఎంపికైన వారికి ఉద్యోగాలు ఇవ్వకుండా మరో నోటిఫికేషన్ ఏమిటి?: లోకేశ్ నిరుద్యోగులకు జగన్ అన్యాయం చేస్తున్నారని విమర్శలు నిరుద్యోగులు దగా పడుతూనే ఉన్నారన్న లోకేశ్ అర్హులతో సచివాలయ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్
02 Fri 07:06 ఇజ్రాయెల్, హిజ్బుల్లా కూడా కాల్పుల విరమణ పాటించాల్సిందే: ట్రంప్ అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన తాత్కాలిక శాంతి ఒప్పందం హర్మూజ్ జలసంధిపై అమెరికా నౌకాదళ దిగ్బంధనం ఎత్తివేత ఇజ్రాయెల్, హిజ్బుల్లా దేశాలు కూడా శాంతిని పాటించాలని కోరిన ట్రంప్ ఇరాన్ అణు కార్యక్రమం, ఆంక్షల తొలగింపుపై జరగనున్న తుది చర్చలు
03 Fri 06:48 హైదరాబాద్ ఓఆర్ఆర్ పై షాకింగ్ దృశ్యం.. విలాసవంతమైన స్పోర్ట్స్ కారు నడిపిన 11 ఏళ్ల బాలుడు! ఇటీవల రూ.80 లక్షలతో కారును కొనుగోలు చేసిన టోలిచౌకి నివాసి రింగురోడ్డుపై 11 ఏళ్ల కొడుకు చేతికి స్టీరింగ్ ఇచ్చిన వైనం శంషాబాద్ - గచ్చిబౌలి మధ్య ప్రమాదకర డ్రైవింగ్ రికార్డు చేసిన వాహనదారులు సామాజిక మాధ్యమాలలో వీడియో వైరల్
04 Fri 06:26 డాక్టర్ లేడు.. నర్సే కాన్పు చేసింది!.. బూడిదలో కత్తెర బయటపడటంతో వెలుగులోకి నిజాలు! భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య నిర్లక్ష్యం వైద్యుడు లేకపోవడంతో 20 ఏళ్ల యువతికి నర్సు కాన్పు పుట్టిన వెంటనే శిశువు మృతి, ఆపై రక్తస్రావంతో బాలింత కన్నుమూత అంత్యక్రియల అనంతరం బూడిదను సేకరిస్తుండగా కత్తెర లభ్యం మెడికల్ ఆఫీసర్‌ను సస్పెండ్ చేసిన అధికారులు
05 Fri 01:18 భారత్-ఫ్రాన్స్ ఫుట్ బాల్ కనెక్షన్... ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు భారత్, ఫ్రాన్స్‌ను ఫుట్‌బాల్ కలుపుతోందన్న ప్రధాని మోదీ పారిస్‌లో 'బొంజౌర్ మోదీ' కార్యక్రమంలో ప్రవాస భారతీయులతో భేటీ ఫిఫా వరల్డ్ కప్ 2026లో ఫ్రాన్స్ జట్టుకు శుభాకాంక్షలు జీ7 సదస్సులో పాల్గొనేందుకు ఫ్రాన్స్‌లో ప్రధాని పర్యటన
06 Fri 01:17 డిజిటల్ బాటలో తెలంగాణ కేబినెట్.. ఇకపై సమావేశాలు పూర్తిగా పేపర్‌లెస్ తెలంగాణలో పేపర్‌లెస్ కేబినెట్ సమావేశాల ప్రారంభం మంత్రులకు ప్రత్యేక ట్యాబ్‌లు పంపిణీ చేసిన ప్రభుత్వం పారదర్శకత, పాలనా సామర్థ్యం పెంచడమే లక్ష్యం వ్యవస్థ పనితీరును స్వయంగా పరిశీలించిన సీఎం రేవంత్
07 Fri 01:16 విజయవాడ కస్టడీ డెత్: సీబీఐ విచారణ జరిపించాలి: వై.ఎస్. జగన్ విజయవాడ కస్టడీ డెత్ కేసుపై సీబీఐ విచారణకు జగన్ డిమాండ్ మే 9 నుంచి అదృశ్యమైన యువకుడు సాయికృష్ణ బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రభుత్వ తీరుపై విమర్శలు
08 Fri 01:16 లిక్కర్ స్కామ్: మాజీ మంత్రి కారుమూరి కుమారుడికి 14 రోజుల రిమాండ్ గత వైసీపీ ప్రభుత్వ హయాంలోని లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ సునీల్‌ను అరెస్ట్ చేసి చంచల్‌గూడ జైలుకు తరలించిన ఈడీ రూ.28 కోట్ల కిక్‌బ్యాకులు పొందినట్లు ఈడీ ఆరోపణ ఈ స్కామ్ వల్ల ప్రభుత్వానికి రూ.195 కోట్ల నష్టం వాటిల్లినట్టు అంచనా
09 Thu 23:14 కోల్‌కతా వెళ్లిన నారా లోకేశ్... సీఎం సువేందు అధికారితో కీలక భేటీ పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారిని కలిసిన ఏపీ మంత్రి లోకేశ్ ఏపీలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, టెక్నాలజీ వినియోగాన్ని వివరించిన వైనం బెంగాల్‌లో టీటీడీ ఆలయ నిర్మాణానికి స్థలం కేటాయించాలని విజ్ఞప్తి మత్స్య సంపద ఎగుమతుల్లో పరస్పర సహకారంపై ఇరువురి మధ్య చర్చ లోకేశ్ ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందించిన సువేందు అధికారి
10 Thu 23:03 ఓ పాకిస్థానీ టెర్రరిస్టు ద్వారా సల్మాన్ ఖాన్ నన్ను బెదిరిస్తున్నాడు: 'కాలా హిరణ్' నిర్మాత సంచలన ఆరోపణలు 'కాలా హిరన్' సినిమా నిర్మాత అమిత్ జానీకి హత్య బెదిరింపులు పాకిస్థాన్ నుంచి ఫోన్లు వస్తున్నాయని సంచలన ఆరోపణ డ్రోన్లు, గ్రెనేడ్లతో దాడి చేస్తామని హెచ్చరిస్తున్నారని వెల్లడి సల్మాన్ ఖాన్ కేసుపై సినిమా తీయడమే దీనికి కారణమని ఆరోపణ కేంద్ర హోం శాఖ, పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు వెల్లడి