01 Tue 16:29 మరి, ఈ 11 రోజుల్లో ముఖ్యమంత్రి గారు ఎక్కడ ఉన్నారు?: రేవంత్ రెడ్డి సచివాలయం కూల్చివేతకు అనుకూలంగా జూన్ 29న కోర్టు తీర్పు ఆ రోజు నుంచే కేసీఆర్ కనిపించకుండా పోయారన్న రేవంత్ ఇటీవల కూల్చివేతపై హైకోర్టు స్టే ఆ మరుసటి రోజే కేసీఆర్ ప్రత్యక్షమయ్యారని వెల్లడి
02 Sat 06:54 నార్వే చెస్ టోర్నమెంట్‌లో ప్రజ్ఞానంద సంచలనం.. తొలి భారతీయుడిగా సరికొత్త చరిత్ర! 'నార్వే చెస్ 2026' టైటిల్‌ను గెలుచుకోవడం ద్వారా ప్రజ్ఞానంద సరికొత్త రికార్డు ఈ ఎలైట్ సూపర్ టోర్నమెంట్‌లో చాంపియన్‌గా నిలిచిన తొలి భారతీయ క్రీడాకారుడిగా చరిత్ర పుటల్లోకి చివరి రౌండ్‌లో జర్మనీకి చెందిన విన్సెంట్ కీమర్‌పై క్లాసికల్ విజయం టోర్నీ మధ్యలో వరుస ఓటములతో పాయింట్ల పట్టికలో అడుగు స్థానానికి పడిపోయిన ప్రజ్ఞానంద ఆ తర్వాత వరుసగా 4 క్లాసికల్ విజయాలతో కమ్‌బ్యాక్
03 Sat 06:54 ప్రపంచ స్థాయి 'బే సిటీ'గా విశాఖ.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులకు సీఎం ఆదేశం కైలాసగిరి నుంచి భోగాపురం వరకు తీర ప్రాంత సమగ్రాభివృద్ధి గ్రేహౌండ్స్ కు చెందిన 303 ఎకరాల్లో కన్వెన్షన్ సెంటర్ నిర్మించాలన్న సీఎం
04 Sat 06:32 ‘హర్మూజ్’ వద్ద హైటెన్షన్.. ఇరాన్ డ్రోన్లను కూల్చేసి, రాడార్ సైట్లపై యూఎస్ దాడి! జలసంధి వైపు దూసుకొచ్చిన 4 ఇరాన్ ఆత్మహుతి డ్రోన్లు విజయవంతంగా కూల్చివేసిన అమెరికా దళాలు ముప్పును ముందే పసిగట్టిన యూఎస్ సెంట్రల్ కమాండ్ ఇరాన్ కోస్టల్ రాడార్ కేంద్రాలపై ఎదురుదాడి తాజా ఘర్షణతో ప్రమాదంలో తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం
05 Sat 06:31 జెలెన్‌స్కీతో భేటీకి అర్థం లేదు: పుతిన్ జెలెన్‌స్కీతో భేటీ ప్రతిపాదనను తిరస్కరించిన పుతిన్ ప్రస్తుతానికి చర్చలకు ఎలాంటి అర్థం లేదని వ్యాఖ్య రష్యా సైనిక చర్యలను ఆపడమే ఉక్రెయిన్ లక్ష్యమన్న పుతిన్ జెలెన్‌స్కీ లేఖలో దురుసు అంశాలున్నాయని ఆరోపణ
06 Sat 06:20 ఏసీబీ వలలో కాకినాడ కలెక్టరేట్ ఉద్యోగి... రూ.8 కోట్లకు పైగా ఆస్తులు! కాకినాడ కలెక్టరేట్ సీనియర్ అసిస్టెంట్ శివకుమార్‌పై ఏసీబీ దాడులు ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలతో ఏకకాలంలో సోదాలు రూ.8 కోట్లకు పైగా ఆస్తులు గుర్తించినట్లు ప్రాథమిక సమాచారం కాకినాడ, హైదరాబాద్‌లలో ఫ్లాట్లు, విలాసవంతమైన కార్లు, బంగారం స్వాధీనం బంధువుల ఇళ్లలోనూ ఏసీబీ అధికారుల తనిఖీలు
07 Sat 06:08 కేఎస్ సీఏ టీ20 లీగ్ లో కేఎల్ రాహుల్ ను ఎవరూ కొనుగోలు చేయలేదు... కారణం ఇదే! మహారాజా ట్రోఫీ టీ20 వేలంలో అమ్ముడుపోని కేఎల్ రాహుల్ టోర్నీకి అందుబాటులో ఉండడనే కారణంతో వెనక్కి తగ్గిన ఫ్రాంచైజీలు రూ. 2 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన స్టార్ ఆటగాడు ఇతర ఆటగాళ్లపై కోట్ల వర్షం కురిపించిన జట్లు జాతీయ జట్టు కమిట్‌మెంట్ల వల్లే ఈ పరిస్థితి అని స్పష్టత
08 Fri 22:47 ధర్మశాలలో తప్పతాగి హల్‌చల్ చేసిన విదేశీయుడు.. వీడియో వైరల్! ధర్మశాల మార్కెట్‌లో మద్యం మత్తులో ఓ విదేశీ పర్యాటకుడి నిర్వాకం కూరగాయలు రోడ్డుపై విసిరేసి, ట్యాక్సీపై రాళ్లు రువ్వి ధ్వంసం విధుల్లో ఉన్న మహిళా పోలీస్‌తో దురుసుగా ప్రవర్తించినట్లు ఆరోపణలు పర్యాటకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
09 Fri 22:34 షారుఖ్, కోహ్లీ పక్కనే యశ్ కూడా కొనేశాడు! అలీబాగ్‌లో రూ. 24 కోట్లతో బీచ్ ఫ్రంట్ ల్యాండ్ కొనుగోలు చేసిన యశ్ దంపతులు కిహిమ్ బీచ్ సమీపంలో ఉన్న ఈ ఆస్తి విస్తీర్ణం సుమారు 1.3 ఎకరాలు ఈ లావాదేవీ కోసం రూ. 1.44 కోట్లు స్టాంప్ డ్యూటీ చెల్లింపు ఇప్పటికే అలీబాగ్‌లో షారుఖ్, దీపిక, విరాట్ కోహ్లీలకు ఆస్తులు
10 Fri 22:20 ఐటీఆర్ ఫైలింగ్: కొత్త గడువులు ఖరారు.. మిస్ అయితే జరిమానా! 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఐటీఆర్ ఫైలింగ్ గడువులు ఖరారు వేతన జీవులకు జులై 31, ఆడిట్ లేని వ్యాపారాలకు ఆగస్టు 31 చివరి తేదీ గడువు దాటితే రూ.5,000 వరకు ఆలస్య రుసుము, వడ్డీ చెల్లించాలి డిసెంబర్ 31 వరకు బిలేటెడ్ రిటర్న్ ఫైల్ చేసేందుకు అవకాశం