Narendra Modi: అమెరికా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన మోదీ

Modi wishes Trump and Americans on their Independence Day
  • జూలై 4న అమెరికా స్వాతంత్ర్య దినోత్సవం
  • 244వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు అంటూ మోదీ ట్వీట్
  • భారత్, అమెరికా అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలని వెల్లడి
జూలై 4న అమెరికా స్వాతంత్ర్య దినోత్సవం కావడంతో ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు, ఆ దేశ ప్రజలకు 244వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు. భారత్, అమెరికా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలని పేర్కొన్నారు.  స్వేచ్ఛ, మానవ భాగస్వామ్యాలను పెంచి పోషిస్తామని చాటుతూ జరుపుకునేదే స్వాతంత్ర్య దినోత్సవం అని అభివర్ణించారు.
Narendra Modi
USA
Independence Day
Donald Trump
Americans

More Telugu News