హ్యాట్సాఫ్ జగన్ మోహన్ రెడ్డిగారు: పూరి జగన్నాథ్
- 1,088 అంబులెన్సులను ప్రారంభించిన పూరి జగన్నాథ్
- విజయవాడ నుంచి జిల్లాలకు వెళ్లిన అంబులెన్సులు
- ప్రశంసించిన పూరి జగన్నాథ్, తమన్
ప్రపంచమంతా కరోనా మహమ్మారిపై పోరాటం చేస్తున్న సమయంలో... ఏపీ ప్రభుత్వం 108,104 వాహనాలను ప్రవేశపెట్టిందని దర్శకుడు పూరీ జగన్నాథ్ ప్రశంసించారు. హ్యాట్సాఫ్ జగన్ గారూ అంటూ కొనియాడారు. సంగీత దర్శకుడు తమన్ కూడా ప్రశంసించారు.