ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • జేపీ నడ్డా ఓ గల్లీ నాయకుడిలా మాట్లాడారు: ఈటల
    Sun 15:07

    జేపీ నడ్డా ఓ గల్లీ నాయకుడిలా మాట్లాడారు: ఈటల

    • కరోనా అంశంలో బీజేపీ, తెలంగాణ సర్కారు మధ్య పరస్పర విమర్శలు
    • తెలంగాణలో కరోనా పరీక్షలు తక్కువ సంఖ్యలో చేస్తున్నారన్న జేపీ నడ్డా
    • గుజరాత్ లో కరోనా తీవ్రతకు ప్రధాని బాధ్యత వహిస్తారా అని ప్రశ్నించిన ఈటల
    Read full story
  • ఏపీ పోలీసులకు తీపికబురు.. ఇకపై పుట్టినరోజు, పెళ్లిరోజున ప్రత్యేక సెలవు
    Tue 12:41

    ఏపీ పోలీసులకు తీపికబురు.. ఇకపై పుట్టినరోజు, పెళ్లిరోజున ప్రత్యేక సెలవు

    • అన్ని ర్యాంకుల సిబ్బందికి ఈ సెలవులు వర్తింపజేయాలని డీజీపీ ఆదేశం
    • పదవీ విరమణ చేసిన ఉద్యోగుల పెన్షన్ ప్రతిపాదనల ప్రక్రియలో మార్పులు
    • మే 1 నుంచి పెన్షన్ దరఖాస్తులు ఆన్‌లైన్‌లోనే సమర్పించాలని ఉత్తర్వులు
    Read full story
  • జేసీ దివాకర్ రెడ్డి తోటకు నిప్పు పెట్టిన దుండగులు
    Tue 12:38

    జేసీ దివాకర్ రెడ్డి తోటకు నిప్పు పెట్టిన దుండగులు

    • పెద్దపప్పూరు మండలం జూటూరులో 60 ఎకరాల తోటలో చింత మొక్కలు పెంచుతున్న జేసీ
    • ఆదివారం రాత్రి నిప్పు పెట్టిన దుండగులు
    • 30 ఎకరాల్లో చింత చెట్లు, బిందు సేద్యం పరికరాలు పూర్తిగా కాలిపోయిన వైనం
    Read full story
  • కోచ్ మాట.. బౌలర్ నమ్మకం.. సన్‌రైజర్స్ విజయం వెనుక అసలు కథ!
    Tue 12:32

    కోచ్ మాట.. బౌలర్ నమ్మకం.. సన్‌రైజర్స్ విజయం వెనుక అసలు కథ!

    • సన్‌రైజర్స్ విజయంలో కీలకపాత్ర పోషించిన పక్కా వ్యూహం
    • బౌలింగ్ కోచ్ వరుణ్ ఆరోన్‌, అరంగేట్ర బౌలర్ ప్రఫుల్ హింగే మధ్య చర్చ
    • అరంగేట్రంలోనే నాలుగు వికెట్లతో చెలరేగిన ప్రఫుల్ హింగే
    • మరో అరంగేట్ర బౌలర్ సాకిబ్ హుస్సేన్ సైతం కీలక వికెట్లు తీసిన వైనం
    • అరంగేట్ర బౌలర్ల దెబ్బకు కుప్పకూలిన రాజస్థాన్ రాయల్స్
    Read full story
  • షారుఖ్ ఖాన్ డైలాగ్ తో అమెరికాకు ఇరాన్ వార్నింగ్.. వీడియో ఇదిగో!
    Tue 12:29

    షారుఖ్ ఖాన్ డైలాగ్ తో అమెరికాకు ఇరాన్ వార్నింగ్.. వీడియో ఇదిగో!

    • ఇరాన్ నౌకా దళాన్ని నాశనం చేశామని ట్రంప్ ప్రకటన
    • జస్ట్ ట్రైలర్ మాత్రమే చూశారు.. సినిమా ముందుందన్న ఇరాన్
    • పిక్చర్ అభి బాకీ హై అంటూ తమ యుద్ధ నౌకల వీడియో రిలీజ్
    Read full story
  • దేశంలోనే తొలి అటానమస్ షిప్‌యార్డ్‌గా జువ్వలదిన్నె.. మంత్రి అనగాని ప్రకటన
    Tue 12:27

    దేశంలోనే తొలి అటానమస్ షిప్‌యార్డ్‌గా జువ్వలదిన్నె.. మంత్రి అనగాని ప్రకటన

    • ఏపీని గ్లోబల్ మారిటైం హబ్‌గా మార్చడమే లక్ష్యమన్న మంత్రి అనగాని
    • రూ. 288.80 కోట్లతో ఫిషింగ్ హార్బర్ అభివృద్ధి, యువతకు ఉద్యోగాలు
    • జువ్వలదిన్నె పై వైసీపీ అనవసర రాద్దాంతం చేస్తోందన్న అనగాని
    Read full story
  • రేపు ఢిల్లీకి వెళుతున్న రేవంత్ రెడ్డి
    Tue 12:10

    రేపు ఢిల్లీకి వెళుతున్న రేవంత్ రెడ్డి

    • నియోజకవర్గాల పునర్విభజనపై ఇండియా కూటమి నేతలతో చర్చించనున్న రేవంత్
    • జీఎస్‌డీపీ ఆధారంగా కూడా పునర్విభజన జరగాలంటున్న రేవంత్
    • ఢిల్లీ వేదికగా ఉమ్మడి కార్యాచరణ రూపొందించే అవకాశం
    Read full story
  • శోభనం రాత్రి 90 లక్షలు డిమాండ్ చేసిన నవవధువు.. ఆగ్రాలో ఘటన
    Tue 12:09

    శోభనం రాత్రి 90 లక్షలు డిమాండ్ చేసిన నవవధువు.. ఆగ్రాలో ఘటన

    • భర్త నిరాకరించడంతో నగలతో పుట్టింటికి పరార్
    • ఏడాది తర్వాత గ్యాస్ పైప్‌లైన్ ధ్వంసం చేసి హత్యాయత్నం
    • కోర్టు ఆదేశాలతో వధువు, ఆమె కుటుంబంపై కేసు నమోదు
    Read full story
  • ఇరాన్‌కు అమెరికా భారీ షాక్.. హ‌ర్మూజ్‌ జలసంధిలో దిగ్బంధనంతో రోజుకు రూ.4,081 కోట్ల నష్టం?
    Tue 11:48

    ఇరాన్‌కు అమెరికా భారీ షాక్.. హ‌ర్మూజ్‌ జలసంధిలో దిగ్బంధనంతో రోజుకు రూ.4,081 కోట్ల నష్టం?

    • హ‌ర్మూజ్ జలసంధి వద్ద ఇరాన్ ఓడరేవులకు అమెరికా దిగ్బంధనం 
    • ఈ చర్యతో ఇరాన్‌కు రోజుకు 435 మిలియన్ డాలర్ల నష్టం వాటిల్లే అవకాశం
    • చమురు ఎగుమతులను అడ్డుకుని ఇరాన్‌పై ఒత్తిడి పెంచడమే లక్ష్యం
    • దిగ్బంధనం అమలు చేయడం అమెరికాకు సవాలేనంటున్న నిపుణులు
    • ప్రస్తుతం పర్షియన్ గల్ఫ్‌లో ఒక్క అమెరికా యుద్ధనౌక కూడా లేకపోవడం గమనార్హం
    Read full story
  • వైభవ్ ను తొలి బంతికే పెవిలియన్ పంపిస్తానని ముందే చెప్పా.. ప్రఫుల్ హింగె
    Tue 11:35

    వైభవ్ ను తొలి బంతికే పెవిలియన్ పంపిస్తానని ముందే చెప్పా.. ప్రఫుల్ హింగె

    • అరంగేట్ర మ్యాచ్ లో నాలుగు లేదా ఐదు వికెట్లు తీస్తానని అనుకున్నానన్న ప్రపుల్ 
    • నామీద నాకున్న నమ్మకం అలాంటిదన్న ఎస్ఆర్ హెచ్ బౌలర్
    • తొలి మ్యాచ్‌తోనే ఎస్‌ఆర్‌హెచ్ బౌలింగ్ దళానికి కీలక అస్త్రంగా మారిన హింగె
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV