సుశాంత్ మరణాన్ని జీర్ణించుకోలేక 13 ఏళ్ల బాలిక సహా ఇద్దరు ఆత్మహత్య
- ఒడిశాలోని కటక్‌లో ఘటన
- ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఎనిమిదో తరగతి బాలిక
- కార్యాలయంలో ఉరేసుకున్న 55 ఏళ్ల వ్యక్తి
కటక్‌లోనే జరిగిన మరో ఘటనలో జగత్సింగ్పూర్కు చెందిన నిరంజన్‌రెడ్డి (55) తన కార్యాలయం గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సుశాంత్ మరణాన్ని తట్టుకోలేక మనస్తాపంతోనే అతడు ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ రెండు ఘటనలపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.