01 Sat 09:31 మరో వారంలో రిటైర్మెంట్.. కరోనాతో కన్నుమూసిన హెడ్‌కానిస్టేబుల్! ఈ నెల 30న రిటైర్ కావాల్సి వున్న హెడ్ కానిస్టేబుల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూత ముంబైలో ఇప్పటి వరకు 31 మంది పోలీసుల బలి
02 Fri 14:19 కాంగ్రెస్‌కు షాక్.. మీనాక్షి నటరాజన్ అంశంలో జోక్యానికి సుప్రీం నో కేసు ఉందన్న కారణంతో మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ రిటర్నింగ్ అధికారి నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కోర్టుకు కాంగ్రెస్ జోక్యం చేసుకోలేమని కోర్టు స్పష్టీకరణ ఎన్నికల కమిషన్‌ను ఆశ్రయించాలని సూచన
03 Fri 14:14 టాటా కార్లు కొనాలనుకునేవారికి షాక్.. జూలై 1 నుంచి ధరల పెంపు జులై 1 నుంచి టాటా కార్ల ధరల పెంపు గరిష్ఠంగా 1.5 శాతం వరకు పెంపు అన్ని మోడళ్లకు వర్తింపు ముడి పదార్థాల వ్యయం, ద్రవ్యోల్బణమే కారణం ఇటీవల ఇతర కంపెనీలూ పెంచిన వైనం
04 Fri 14:29 సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయిన తర్వాత జరిగే హడావుడిపై నందినీ రెడ్డి ఏం చెప్పారంటే..! సమంత, నందినీ రెడ్డి కాంబినేషన్లో తెరకెక్కిన 'మా ఇంటి బంగారం' ఈ నెల 19న ప్రేక్షకులు ముందుకు వస్తున్న మూవీ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాన్ని పంచుకున్న నందిని విడుదల తేదీ ప్రకటించిన తర్వాత పనుల్లో వేగం పెరుగుతుందని వెల్లడి
05 Fri 13:48 జగన్ పేరులో 'జీ' అంటే 'జెన్ జీ' కాదు.. గొడ్డలి.. విధ్వంసమే ఆయన ఎజెండా: మంత్రి లోకేశ్ రూ. లక్ష కోట్లతో 'మిషన్ రాయలసీమ' ప్రాజెక్టును ప్రారంభిస్తామన్న మంత్రి జగన్‌కు క్రెడిట్ చోరీ డిజార్డర్ (సీసీడీ) అనే జబ్బు ఉందంటూ సెటైర్లు చిన్నప్పుడు టీచర్లు కొట్టారనే కోపంతోనే జగన్ డీఎస్సీపై పగబట్టారని ఎద్దేవా ప్రజాప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో దాడులు, కబ్జాలు, హత్యలు లేవన్న లోకేశ్ డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్‌తో ఏపీలో అభివృద్ధి పరుగులు పెడుతుందన్న మంత్రి
06 Fri 13:27 90 నిమిషాల ఆట.. వేల కోట్ల సంపాదన.. ఇది క్రిస్టియానో రొనాల్డో లెక్క! ఒక్క మ్యాచ్ ఆడితే రొనాల్డో సంపాదన సుమారు 30 కోట్లు ఈ మొత్తం సంపాదించడానికి ఓ భారతీయ ఉద్యోగికి 2,500 ఏళ్లు సౌదీ క్లబ్‌తో ఒప్పందం ద్వారా రొనాల్డో వార్షిక ఆదాయం 1,700 కోట్లకు పైమాటే రొనాల్డో నికర ఆస్తి విలువ సుమారు 10,000 కోట్ల రూపాయలు ఈ సంపదను అందుకోవాలంటే ఏడాదికి 12 లక్షల జీతంతో 83,000 ఏళ్లు పనిచేయాలి
07 Fri 13:05 రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. టికెట్ బుకింగ్ ఇక చాలా ఈజీ! జులై 15 నాటికి సరికొత్త ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ ప్రారంభం నిమిషానికి లక్షన్నర టికెట్ల బుకింగ్‌కు పెరగనున్న సామర్థ్యం ఇష్టమైన సీటును ఎంచుకునేందుకు ప్రయాణికులకు కొత్త అవకాశం విద్యార్థుల ఫిర్యాదులతో వెంటనే స్పందించిన రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తత్కాల్ బుకింగ్ సమయంలోనూ సర్వర్ సమస్యలకు చెక్
08 Fri 12:53 బరువు తగ్గాలనుకునేవారు పీనట్ బటర్ తినొచ్చా? రెండు స్పూన్ల పీనట్ బటర్‌లో 190-200 క్యాలరీలు ప్రొటీన్, ఫైబర్, మంచి కొవ్వులు సమృద్ధిగా ఉంటాయి ఎక్కువసేపు ఆకలి వేయకుండా సహాయపడుతుంది రోజుకు 1-2 టేబుల్ స్పూన్లకే పరిమితం కావాలి బరువు తగ్గే డైట్‌లో మితంగా తీసుకుంటే ఉపయోగకరం
09 Fri 12:39 టీవీ, రేడియో ప్రసారాలకు కొత్త రూల్స్.. ఏకీకృత విధానం దిశగా కేంద్రం టీవీ, రేడియో ప్రసారాలకు కొత్త ముసాయిదా నియమాలు విడుదల పాత మార్గదర్శకాలన్నీ రద్దు చేసి ఒకే గొడుగు కిందకి వ్యాపార సరళీకరణ, డిజిటల్ విధానాలే ప్రధాన లక్ష్యం టెలికమ్యూనికేషన్స్ చట్టం 2023 కింద నూతన వ్యవస్థ ప్రజాభిప్రాయ సేకరణకు జులై 27 వరకు గడువు
10 Fri 12:37 విద్యుత్ చార్జీలపై కీలక ప్రకటన చేసిన ఏపీ మంత్రి గొట్టిపాటి జగగన్ ప్రభుత్వం విద్యుత్ వ్యవస్థలో సృష్టించిన విధ్వంసాన్ని సరిదిద్దామన్న గొట్టిపాటి రాబోయే మూడోళ్లలో కూడా విద్యుత్ ఛార్జీలను పెంచబోమని స్పష్టీకరణ ట్రూడౌన్ విధానం ద్వారా యూనిట్‌కు 13 పైసల చొప్పున ఛార్జీలను తగ్గించామని వెల్లడి