Tue 13:06 సుశాంత్‌ను క్రికెటర్‌గా పేర్కొన్నారంటూ రాహుల్ గాంధీపై విమర్శలు.. నకిలీ ట్వీటని చెబుతున్న కాంగ్రెస్ సుశాంత్ ఆత్మహత్య నేపథ్యంలో రాహుల్ ట్వీట్ మార్ఫింగ్ చేసిన కొందరు అది రాహుల్ ట్వీట్ కాదని చెప్పిన కాంగ్రెస్ మద్దతుదారులు Read full story
Mon 12:58 వివాదాస్పద ఔట్‌పై ఆగ్రహం.. కేకేఆర్ బ్యాటర్ రఘువంశీకి భారీ జరిమానా! కేకేఆర్ యువ బ్యాటర్ అంగ్‌క్రిష్ రఘువంశీకి భారీ జరిమానా వివాదాస్పద రీతిలో ఔటైన తర్వాత అసహనం ప్రదర్శించినందుకు చర్యలు మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత.. ఒక డీమెరిట్ పాయింట్ కేటాయింపు బౌండరీ కుషన్‌ను బ్యాట్‌తో కొట్టి, హెల్మెట్‌ను డగౌట్‌లోకి విసిరేసిన రఘువంశీ సూపర్ ఓవర్‌కు దారితీసిన ఈ థ్రిల్లింగ్ మ్యాచ్‌లో కేకేఆర్ విజయం Read full story
Mon 12:55 పాక్‌లో ‘అజ్ఞాత’ వేట.. లష్కరే అగ్ర కమాండర్ యూనస్ అఫ్రిదీ హతం! ఖైబర్ పఖ్తూన్‌ఖ్వాలో యూనస్ ఆఫ్రిదీ హతం సమీపం నుంచి కాల్పులు జరిపిన గుర్తు తెలియని వ్యక్తులు లాహోర్, కరాచీల్లో కొన్ని నెలల్లోనే 30 మంది ఉగ్రవాదుల హతం Read full story
Mon 12:42 బాలయ్య పెద్ద మనసు.. భారీగా రెమ్యునరేషన్ తగ్గించిన నటసింహం నిర్మాత కోసం పారితోషికం తగ్గించుకున్న బాలకృష్ణ గత చిత్రం బడ్జెట్ కారణంగా లాభాలు రాకపోవడంతో నిర్ణయం గోపీచంద్ మలినేని సినిమా కోసం రూ. 10 కోట్లు కోత ప్రస్తుతం రూ. 30 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్న బాలయ్య కొరటాల శివతో త్వరలో కొత్త సినిమా ప్రారంభం Read full story
Mon 12:39 నేను కారులో ఏసీ వాడను, జేబులో ఉల్లిపాయ పెట్టుకుంటాను: జ్యోతిరాదిత్య సింధియా మధ్యప్రదేశ్‌లో జరిగిన బహిరంగ సభలో తెలిపిన కేంద్రమంత్రి ఎండవేడిని తట్టుకోవడానికి తాను ప్రాచీన భారతీయ పద్ధతిని పాటిస్తానని వెల్లడి ప్రాచీన భారతీయ పద్ధతులు పాటిస్తానన్న సింధియా Read full story
Mon 12:37 నో స్టాక్ బోర్డుల వేళ.. పెద్ద మనసు చాటుకున్న తిరుపతి బంక్ యజమాని.. ఫ్రీగా పెట్రోల్ పంపిణీ! ఏపీని వెంటాడుతున్న పెట్రోల్, డీజిల్ కొరత రాష్ట్రవ్యాప్తంగా బంకుల వద్ద దర్శనమిస్తున్న నో స్టాక్ బోర్డులు తిరుపతిలో ఉచితంగా పెట్రోల్ పంపిణీ చేస్తున్న బంక్ యజమాని దాదాపు 5 వేల మందికి లీటర్ చొప్పున ఉచితంగా పెట్రోల్ ప్రజల ఇబ్బందులు చూసి చలించిపోయి సాయం చేస్తున్నట్లు వెల్లడి Read full story
Mon 12:23 చిన్నస్వామి స్టేడియంలో విధ్వంసం.. 240 సీసీ కెమెరాల ధ్వంసం.. ఇద్దరు నిందితుల అరెస్ట్ ఆర్‌సీబీ-జీటీ మ్యాచ్ సందర్భంగా చిన్నస్వామి స్టేడియంలో భారీ భద్రతా లోపం 240కి పైగా సీసీ కెమెరాలను ధ్వంసం చేసిన ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ సబ్ కాంట్రాక్ట్ సంస్థకు చెందిన ఇద్దరు ఉద్యోగుల పనేనని నిర్ధారణ రూ.10 లక్షల బకాయిలు చెల్లించలేదనే ఆగ్రహంతో ఈ చర్య క్యూబన్ పార్క్ పీఎస్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు Read full story
Mon 12:20 మంత్రి ఉత్తమ్ పేరుతో భారీ స్కామ్.. ఇన్‌ఫ్రా సంస్థకు రూ.1.70 కోట్ల టోకరా! గ్రీన్ మెట్రో ఇన్‌ఫ్రాటెక్ సంస్థ డైరెక్టర్ బొడ్డు అశోక్‌ను బురిడీ కొట్టించిన బంగారు యాదవ్ ప్రాజెక్టుకు లైన్ క్లియర్ చేస్తానని నమ్మబలికిన వైనం బంగారు యాదవ్ కోసం గాలిస్తున్న పోలీసులు Read full story
Mon 12:19 రీల్ కోసం స్టంట్... తలపై ఇరుక్కుపోయిన పాల డబ్బా.. వీడియో ఇదిగో! సోషల్ మీడియా రీల్ కోసం యువకుడి వింత విన్యాసం తలపై పెట్టుకున్న పాల డబ్బా ఇరుక్కుపోవడంతో అవస్థలు స్థానికుల సహాయంతో హార్డ్‌వేర్ షాపుకు తరలింపు గ్రైండర్‌తో డబ్బాను కట్ చేసి యువకుడిని కాపాడిన గ్రామస్థులు వైరల్ అవుతున్న రెస్క్యూ వీడియో Read full story
Mon 12:16 రోజంతా ఏసీలోనే ఉంటున్నారా?.. ఈ 5 ఆరోగ్య ప్రమాదాల గురించి తెలుసుకోండి! ఎండల నుంచి ఉపశమనానికి ఏసీ తప్పనిసరి అయినా, అతిగా వాడటం వల్ల ఆరోగ్యానికి ముప్పు సరిగ్గా శుభ్రం చేయని ఏసీ ఫిల్టర్లు బ్యాక్టీరియా, బూజుకు నిలయంగా మారి తీవ్ర వ్యాధులకు కారణమవుతున్న వైనం ఏసీ గాలి వల్ల చర్మం పొడిబారడం, కంటి సమస్యలు, శ్వాసకోశ ఇబ్బందులు పెరిగే ప్రమాదం వేడి వాతావరణం నుంచి హఠాత్తుగా చల్లని ఏసీ గదిలోకి వెళ్లడం 'థర్మల్ షాక్'కు దారితీసే అవకాశం ఏసీని 24-26 డిగ్రీల మధ్య ఉంచడం, గదికి వెంటిలేషన్ వంటి జాగ్రత్తలతో ప్రమాదాల నివారణకు ఛాన్స్ Read full story