Rakul Preet Singh: తెలుపు రంగు పీపీఈ సూట్‌లో హీరోయిన్ రకుల్.. ఫొటోలు వైరల్

rakul on ppe
  • ముంబై విమానాశ్రయంలో కనపడిన రకుల్
  • ఢిల్లీకి వెళ్లిన హీరోయిన్
  • నవ్వుతూ ఫొటోలకు పోజులు                            
హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పీపీఈ సూట్‌లో ముంబై విమానాశ్రయంలో కనపడిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. ఆమె ముంబై నుంచి ఢిల్లీకి విమానంలో వెళ్లిన నేపథ్యంలో కొందరు ఈ ఫొటోలు తీశారు. తెలుపు రంగు పీపీఈ సూట్‌ ధరించి, నల్ల రంగు హ్యాండ్‌ బాగ్‌, చేతిలో స్మార్ట్‌ఫోన్‌తో ఆమె కనపడింది. దక్షిణాది సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్న రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్‌లోనూ పలు సినిమాల్లో నటించింది.
                        
Rakul Preet Singh
Tollywood

More Telugu News