Fri 07:20 గాలిలోకి కాలుష్య ఉద్గారాలు.. జెన్‌కోకు రూ. 3.50 కోట్ల జరిమానా ప్లాంట్ల నిర్మాణానికి 2022 వరకు గడువు కోరిన జెన్‌కో కుదరదన్న కేంద్ర పర్యావరణ శాఖ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని ఆగ్రహం Read full story
Sat 17:06 మోదీ 'విశ్వగురు' అంటుంటారు కానీ ఒక్క పరీక్షను సరిగ్గా నిర్వహంచడం లేదు: రాహుల్ గాంధీ సీయూఈటీ యూజీ 2026 పరీక్షలో సాంకేతిక లోపం పలు కేంద్రాల్లో రెండో షిఫ్ట్ పరీక్ష ఆలస్యంగా ప్రారంభం సమస్యను పరిష్కరించామని, అదనపు సమయం ఇస్తామని ఎన్టీఏ ప్రకటన విద్యా వ్యవస్థను నాశనం చేస్తున్నారంటూ కేంద్రంపై రాహుల్ గాంధీ ఆగ్రహం Read full story
Sat 17:02 సీఎం విజయ్ కుమారుడి సినిమా రిలీజ్ డేట్ వచ్చేసింది! తమిళ నటుడు విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ దర్శకత్వంలో వస్తున్న 'సిగ్మా' ప్రపంచవ్యాప్తంగా జూలై 31న సినిమా విడుదల సందీప్ కిషన్ హీరోగా చిత్రం... లైకా ప్రొడక్షన్స్ నిర్మాణం తమిళ-తెలుగు భాషల్లో యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమా తెరకెక్కుతున్న వైనం ప్రస్తుతం వేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు Read full story
Sat 16:58 బాల్క సుమన్‌పై పీడీ యాక్ట్ పెట్టాలి: ప్రభుత్వ విప్ బల్మూరి వెంకట్ సింగరేణిపై బాల్క సుమన్ అనుచిత వ్యాఖ్యలు బాల్క సుమన్ ను అరెస్ట్ చేసిన పోలీసులు సుమన్‌కు రైలు పట్టాలు కోసే శాఖను కేసీఆర్ ఇచ్చారని వెంకట్ ఎద్దేవా Read full story
Sat 16:41 ఏషియన్ గేమ్స్ రేసులో వైభవ్.. సూర్య, గిల్‌కు దక్కని చోటు! ఏషియన్ గేమ్స్ కోసం 30 మందితో ప్రాథమిక జాబితా విండీస్ సిరీస్ వల్ల రెండు వేర్వేరు జట్ల ఎంపిక భవిష్యత్తు ప్రణాళికల్లో సూర్యకుమార్ యాదవ్‌కు నిరాశ కెప్టెన్ రేసులో అయ్యర్, శాంసన్, తిలక్ వర్మ Read full story
Sat 16:37 బాబా రాందేవ్‌కు షాక్.. పతంజలి ఉత్పత్తులు సీజ్ రాష్ట్రవ్యాప్తంగా మహారాష్ట్ర ఎఫ్‌డీఏ కొరడా సీజ్ చేసిన వాటిలో పతంజలి ఉత్పత్తులు తప్పుదోవ పట్టించే ప్రకటనలపై చర్యలు మొత్తం రూ.73.24 లక్షల విలువైన మందులు సీజ్ హరిద్వార్‌లోని దివ్య ఫార్మసీ తయారు చేసిన మందులు స్వాధీనం Read full story
Sat 16:32 నాలుగు సార్లు రైతుబంధు ఎగ్గొట్టారు: కేటీఆర్ ముషీరాబాద్ బీఆర్ఎస్ మెంబర్‌షిప్ డ్రైవ్‌లో పాల్గొన్న కేటీఆర్ గ్రామాల్లో జనాలు కాంగ్రెస్ ను దారుణంగా తిడుతున్నారని వ్యాఖ్య కరెంటు కూడా సరిగా ఇవ్వడం లేదని విమర్శ Read full story
Sat 16:27 ఇండియా ఒక 'పవర్ ఫుల్' కంట్రీ: అమెరికా రక్షణ మంత్రి హెగ్సెత్ ప్రశంసలు ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భారత్ ఒక కీలక శక్తి అని కొనియాడిన అమెరికా సింగపూర్‌లోని షాంగ్రి-లా సదస్సులో యూఎస్ రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ వ్యాఖ్యలు భారత్ తన సైన్యాన్ని వేగంగా ఆధునికీకరిస్తోందని ప్రశంస మిత్రదేశాలు రక్షణ వ్యయాన్ని పెంచాలని అమెరికా పిలుపు Read full story
Sat 16:26 రూ.1.10 కోట్లకు కొంటే.. రూ.33 కోట్ల లాభం.. ఐపీఎల్‌ను షేక్ చేసిన వైభవ్ సూర్యవంశీ! ఐపీఎల్ 2026లో రాజస్థాన్ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ సంచలనం రూ.1.10 కోట్లకు కొనుగోలు చేస్తే.. రూ.34.97 కోట్ల విలువైన ప్రదర్శన ఈ సీజన్‌లో రూ.33.87 కోట్ల లాభంతో అత్యధిక లాభదాయక ఆటగాళ్లలో మూడో స్థానం పవర్‌ప్లేలో ఆధిపత్యం.. ప్లేఆఫ్స్‌లో విధ్వంసకర ఇన్నింగ్స్‌లతో అదరగొట్టిన వైనం తర్వాతి వేలంలో ఇతని ధర కనీసం రూ.15-18 కోట్లు పలకవచ్చని అంచనా Read full story
Sat 16:08 చెరువు మధ్యలో కట్ట నిర్మించి.. రూ.5,500 కోట్ల భూకబ్జా కుట్రను భగ్నం చేసిన హైడ్రా హైదరాబాద్ శివారులోని ముష్కిన్ చెరువు కబ్జా యత్నం భగ్నం చెరువు మధ్యలో నిర్మించిన అక్రమ కట్టను కూల్చివేసిన హైడ్రా రెండు నెలల నోటీసు తర్వాత రంగంలోకి దిగిన అధికారులు చెరువు సరిహద్దులకు కంచె వేసి పరిరక్షణ చర్యలు ప్రారంభం Read full story