Mahesh Babu: ఆయన ఎనర్జీకి పవర్‌ హౌస్‌లాంటి వారు: మహేశ్ బాబు

mahesh on ballayya
  • బాలయ్య నటన పట్ల నేను ఎల్లప్పుడూ ఆశ్చర్యపోతుంటాను
  • ఆయనకు 60వ పుట్టినరోజు శుభాకాంక్షలు
  • ఆయన జీవితాంతం ఆరోగ్యంతో, సంతోషంగా ఉండాలి
సినీనటుడు బాలకృష్ణ 60వ పుట్టినరోజు సందర్భంగా ఆయనపై టాలీవుడ్ సూపర్‌స్టార్‌ మహేశ్ బాబు ప్రశంసలు కురిపిస్తూ ట్వీట్ చేశాడు. 'ఎనర్జీకి బాలకృష్ణ  పవర్ హౌస్‌లాంటి వారు. ఆయన నటన పట్ల నేను ఎల్లప్పుడూ ఆశ్చర్యపోతుంటాను. ఆయనకు 60వ పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన జీవితాంతం ఆరోగ్యంతో, సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను' అని మహేశ్ బాబు ట్వీట్ చేశాడు. కాగా, బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ఆయనకు టాలీవుడ్‌ ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులు కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Mahesh Babu
Balakrishna
Tollywood

More Telugu News