Tue 12:29 కరోనా విషయంలో కేంద్రం తప్పు చేసి ఉండవచ్చు: అమిత్ షా కొన్ని సమస్యలు వచ్చిన మాట వాస్తవమే వలస కార్మికులు ఇబ్బందులు పడ్డారు వారి సంక్షేమం కోసం కట్టుబడివున్నాం కేంద్ర నిబద్ధతను ఎవరూ ప్రశ్నించలేరన్న అమిత్ షా Read full story
Sat 17:11 ఆ చిత్రాల రికార్డును బద్దలుకొట్టిన 'ధురంధర్' తొమ్మిది రోజుల్లో రూ.1,128 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించిన ధురంధర్-2 రెండు సినిమాలు కలిపి దంగల్, బాహుబలి, పుష్ప చిత్రాల కలెక్షన్లు క్రాస్ టిక్కెట్ ధరలు పెంచకుండానే రికార్డు వసూళ్లు సాధిస్తున్న 'ధురందర్' Read full story
Sat 16:57 చంటి బిడ్డలతో మహిళల పోరాటం మరువలేనిది: నాదెండ్ల మనోహర్ పవన్ ను గత ప్రభుత్వం ముళ్ల కంచెలు వేసి అడ్డుకుందన్న మనోహర్ అమరావతి అనేది ప్రజల మనోభావాలకు సంబంధించిన విషయమని వ్యాఖ్య జగన్ అరాచకాలు రాష్ట్ర అభివృద్ధిని వెనక్కి నెట్టాయని విమర్శ Read full story
Sat 16:40 ఇరాన్‌పై దాడులు, యుద్ధం ముగింపుపై అమెరికా విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు అనుకున్న దానికంటే ముందుగానే టెహ్రాన్‌పై దాడులు ముగిస్తామన్న అమెరికా భూతల దాడులు చేయకుండానే లక్ష్యాలను సాధిస్తామని వెల్లడి ఇరాన్ సుంకాలను నిరోధించడమే అమెరికా తక్షణ కర్తవ్యమని వెల్లడి Read full story
Sat 16:34 ఉద్యోగాల కేంద్రంగా జేవార్ ఎయిర్‌పోర్ట్: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ కార్యక్రమానికి హాజరైన కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఈ ఎయిర్‌పోర్ట్ దేశానికే గర్వకారణమని చెప్పిన మంత్రి విమానయాన రంగంలో యువతకు భారీ అవకాశాలు లభిస్తాయని విశ్వాసం స్థానిక ఉత్పత్తులు ప్రపంచ మార్కెట్లకు సులభంగా చేరుకుంటాయని వెల్లడి Read full story
Sat 16:34 భక్తి ముసుగులో హింసను ప్రేరేపించడం దారుణం: భానుప్రకాశ్ రెడ్డి ఆకివీడులో రఘురామపై దాడి యత్నాన్ని ఖండించిన భానుప్రకాశ్ రెడ్డి రాజకీయ ప్రయోజనాల కోసం దాడులకు తెగబడుతున్నారని మండిపాటు కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టేవారిని ఉపేక్షించేది లేదని హెచ్చరిక Read full story
Sat 16:22 మోదీ, ట్రంప్ ఫోన్ కాల్ మధ్యలో ఎలాన్ మస్క్ జాయిన్ అయ్యారా? భారత్ ఏమన్నదంటే? ట్రంప్, మోదీ ఫోన్ కాల్ మధ్యలో మస్క్ పాల్గొన్నట్లు న్యూయార్క్ టైమ్స్ కథనం మస్క్ జాయిన్ అయినట్లు వచ్చిన వార్తలను తోసిపుచ్చిన కేంద్రం ఈ చర్చలోకి మూడో వ్యక్తి రాలేదని స్పష్టీకరణ Read full story
Sat 16:18 పాకిస్థాన్‌లో ఇప్పుడు గ్యాస్ సిలిండర్ ధర ఎంతో తెలుసా..? పాకిస్థాన్‌లో భారీగా పెరిగిన ఎల్‌పీజీ సిలిండర్ ధరలు పశ్చిమాసియా సంక్షోభంతో దెబ్బతిన్న ఇంధన సరఫరా దేశంలో 11 రోజులకే సరిపడా ముడి చమురు నిల్వలు ఏప్రిల్ 14 తర్వాత తీవ్ర గ్యాస్ కొరత తప్పదని హెచ్చరిక సామాన్యులపై పెరిగిన రవాణా చార్జీల భారం Read full story
Sat 16:00 తల్లి చనిపోయినా బతికే ఉందని నమ్మించి ఏడేళ్లుగా పెన్షన్ స్వాహా.. కొడుకు ఘరానా మోసం యూపీలో చనిపోయిన తల్లి పేరుతో ఏడేళ్లుగా పెన్షన్ డ్రా సుమారు రూ. 44 లక్షలు స్వాహా చేసిన కొడుకు నకిలీ లైఫ్ సర్టిఫికెట్లతో బ్యాంకును మోసం కోర్టు ఆదేశాలతో కొడుకుపై కేసు నమోదు Read full story
Sat 15:59 ఏపీకి రాజధాని ఏదో చెప్పుకోలేని పరిస్థితి తెచ్చారు: పయ్యావుల కేశవ్ మూడు రాజధానుల నాటకంతో రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేశారన్న పయ్యావుల రాష్ట్రాన్ని జగన్ కేవలం రాజకీయ కోణంలోనే చూశారని విమర్శ సమాజానికి వైసీపీ హానికరమని వ్యాఖ్య Read full story