Ram Gopal Varma: 'క్లైమాక్స్' సూపర్ సక్సెస్ తర్వాత.. ఇప్పుడు 'ఎన్ఎన్ఎన్': వర్మ

RGV next movie is NNN
  • 'నేకెడ్' పేరుతో వర్మ కొత్త సినిమా
  • సాయంత్రం ట్రైలర్ విడుదల
  • సినిమా చూడాలంటే ఒక్కో వ్యూకి రూ. 200
పోర్న్ స్టార్ మియా మాల్కోవాతో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన 'క్లైమాక్స్' చిత్రం ఆన్ లైన్ లో విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రం సూపర్ హిట్ అయిందని వర్మ ప్రకటించారు. ట్విట్టర్ ద్వారా ఆయన స్పందిస్తూ... 'క్లైమాక్స్' సూపర్ సక్సెస్ అయిన తర్వాత... RGVWorld.in / ShreyasET లో తదుపరి రిలీజ్ కాబోయే చిత్రం 'ఆర్ఆర్ఆర్' కాదని... 'ఎన్ఎన్ఎన్' విడుదలవుతుందని వర్మ తెలిపారు. ఈరోజు సాయంత్రం 5.30 గంటలకు ట్రైలర్ రిలీజ్ కాబోతోందని వెల్లడించారు. పూర్తి సినిమా త్వరలోనే విడుదలవుతుందని... ఒక్కో వ్యూకి  రూ. 200 ఛార్జీ అని తెలిపాడు.
Ram Gopal Varma
NNN
Naked
Tollywood
Climax

More Telugu News