మార్చి 2 స్టార్ట్... సెప్టెంబర్ 15 ఎండ్... కరోనా అంతం మొదలయ్యే తేదీ అదేనట!
- పరుగులు పెడుతున్న కేసుల సంఖ్య
- బెయిలీ మ్యాథమెటికల్ మోడల్ తో అంచనా
- వివరాలు ప్రచురించిన ఆన్ లైన్ జర్నల్
బెయిలీ మ్యాథమెటికల్ మోడల్ ఆధారంగా తయారు చేసిన ఈ అంచనాల ప్రకారం, సెప్టెంబర్ 15 నాటికి ఇండియాలో సంక్షోభం సమసిపోయే స్థితి వస్తుంది. కరోనా వలన మరణించిన మరియు కరోనానుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య.. కొత్తగా నమోదవుతున్న కేసులతో సమానమైనప్పుడు, కరోనా అంతం మొదలైనట్టని అనిల్ కుమార్, రూపాలీ వెల్లడించారు. ఇదే సమయంలో ఇండియాలో వాతావరణ మార్పులు, జనాభా కరోనాను ప్రభావితం చేయకుండా ఉండాల్సి వుంటుందని వారు అభిప్రాయపడ్డారు.