ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • తీవ్ర ఆవేదనతో జూనియర్ ఎన్టీఆర్ కు ట్వీట్ చేసిన మీరా చోప్రా
    Tue 19:22

    తీవ్ర ఆవేదనతో జూనియర్ ఎన్టీఆర్ కు ట్వీట్ చేసిన మీరా చోప్రా

    • ఎన్టీఆర్ కంటే మహేశ్ అంటేనే ఇష్టమన్న మీరా చోప్రా
    • తారక్ ఫ్యాన్స్ తనను దూషిస్తున్నారంటూ మీరా చోప్రా ట్వీట్
    • తన ట్వీట్ పట్ల స్పందించాలంటూ జూనియర్ ఎన్టీఆర్ కు విజ్ఞప్తి
    Read full story
  • ఆమె చెప్పింది.. నేను చేశాను: భార్య జోస్యం నిజమైంద‌న్న జ‌డ్డూ
    Thu 08:21

    ఆమె చెప్పింది.. నేను చేశాను: భార్య జోస్యం నిజమైంద‌న్న జ‌డ్డూ

    • లక్నోపై రాజస్థాన్ రాయల్స్ విజయంలో కీలక పాత్ర పోషించిన రవీంద్ర జడేజా
    • తన 'ప్లేయ‌ర్‌ ఆఫ్ ద మ్యాచ్' అవార్డును భార్య రివాబాకు అంకితమిచ్చిన జడ్డూ
    • నిన్ననే తను బాగా ఆడతానని భార్య చెప్పిందని వెల్లడించిన జడేజా
    • బ్యాటింగ్, బౌలింగ్ లో రాణించి జట్టు విజయాన్ని ఖాయం చేసిన ఆల్ రౌండర్
    • ఈ విజయంతో పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరిన రాజస్థాన్ రాయల్స్
    Read full story
  • ఇరాన్‌పై యుద్ధం: నెతన్యాహు ప్రతిపాదనను తిరస్కరించిన అమెరికా అధ్యక్షులు!
    Thu 08:20

    ఇరాన్‌పై యుద్ధం: నెతన్యాహు ప్రతిపాదనను తిరస్కరించిన అమెరికా అధ్యక్షులు!

    • ఇరాన్‌పై యుద్ధం కోసం నెతన్యాహు పలుమార్లు ప్రతిపాదించారన్న జాన్ కెర్రీ 
    • బుష్, ఒబామా, బైడెన్ వంటి అధ్యక్షులు తిరస్కరించారని వెల్లడి
    • డొనాల్డ్ ట్రంప్‌ను మాత్రం నెతన్యాహు ఒప్పించగలిగారన్న మాజీ మంత్రి
    • అమెరికా ప్రజలతో అబద్ధాలు చెప్పి యుద్ధానికి పంపవద్దని కెర్రీ హెచ్చరిక
    Read full story
  • సీఎంపై పోస్టుల కేసు: వైసీపీ నేత పూడి శ్రీహరి అభ్యర్థనను తోసిపుచ్చిన హైకోర్టు
    Thu 08:17

    సీఎంపై పోస్టుల కేసు: వైసీపీ నేత పూడి శ్రీహరి అభ్యర్థనను తోసిపుచ్చిన హైకోర్టు

    • సీఎంపై సోషల్ మీడియా పోస్టుల కేసులో వైసీపీ నేత పూడి శ్రీహరికి ఎదురుదెబ్బ
    • అరెస్టు నుంచి మధ్యంతర రక్షణ కల్పించాలన్న అభ్యర్థనను తోసిపుచ్చిన హైకోర్టు
    • ప్రస్తుతానికి అరెస్టు చేస్తారనడానికి ఆధారాల్లేవని స్పష్టం చేసిన న్యాయస్థానం
    • కేసు తదుపరి విచారణను ఏప్రిల్ 29వ తేదీకి వాయిదా
    Read full story
  • అసెంబ్లీ ఎన్నికలు... ఓటు హక్కు వినియోగించుకున్న ఖుష్బూ, చిదంబరం
    Thu 08:17

    అసెంబ్లీ ఎన్నికలు... ఓటు హక్కు వినియోగించుకున్న ఖుష్బూ, చిదంబరం

    • మైలాపూర్‌లో ఓటు వేసిన బీజేపీ నాయకురాలు ఖుష్బూ
    • కారైకుడిలో ఓటు వేసిన కాంగ్రెస్ నేత చిదంబరం
    • బారామతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక
    Read full story
  • కొత్త పింఛన్లపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. తొలి ప్రాధాన్యత వారికే!
    Thu 08:11

    కొత్త పింఛన్లపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. తొలి ప్రాధాన్యత వారికే!

    • ఏపీలో కొత్త పింఛన్ల మంజూరుకు ప్రభుత్వం కసరత్తు
    • తొలి విడతగా వితంతువులకు జూన్ 12 నుంచి పింఛన్లు
    • రాష్ట్రవ్యాప్తంగా 1.53 లక్షల మందికి కొత్తగా ప్రయోజనం
    • ఆ తర్వాత దివ్యాంగులకు కొత్త పింఛన్లు ఇచ్చే యోచన
    • కొత్త పింఛన్ల కోసం 10 లక్షల దరఖాస్తులు వస్తాయని అంచనా
    Read full story
  • తమిళనాడు, బెంగాల్‌లో పోలింగ్.. రికార్డుస్థాయిలో ఓటేయాలన్న ప్రధాని
    Thu 08:05

    తమిళనాడు, బెంగాల్‌లో పోలింగ్.. రికార్డుస్థాయిలో ఓటేయాలన్న ప్రధాని

    • తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లో ప్రారంభమైన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్
    • తమిళనాడులో మొత్తం 234 స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు
    • పశ్చిమ బెంగాల్‌లో 152 స్థానాలకు తొలి విడత పోలింగ్
    • రికార్డు స్థాయిలో ఓటేయాలని ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు
    • యువత, మహిళలు అధిక సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి
    Read full story
  • హనీ ట్రాప్ కేసులో నిర్లక్ష్యం.. ఇద్దరు సీఐలపై వేటు, వీఆర్‌కు అటాచ్
    Thu 07:42

    హనీ ట్రాప్ కేసులో నిర్లక్ష్యం.. ఇద్దరు సీఐలపై వేటు, వీఆర్‌కు అటాచ్

    • అనంతపురంలో వెలుగు చూసిన భారీ హనీ ట్రాప్ ముఠా
    • కేసు విచారణలో నిర్లక్ష్యం వహించిన సీఐలపై వేటు
    • సీఐ శ్రీహర్ష, రాజేంద్రనాథ్‌ను వీఆర్‌కు పంపిన ఉన్నతాధికారులు
    • ఎస్పీని ఆశ్రయించడంతో కదిలిన డొంక
    • ముఠాలోని ప్రధాన మహిళా నిందితురాలు అరెస్ట్
    Read full story
  • హర్మూజ్ జలసంధిలో కొత్త టెన్షన్.. ఇంటర్నెట్ కేబుళ్లపై ఇరాన్ హెచ్చరిక!
    Thu 07:36

    హర్మూజ్ జలసంధిలో కొత్త టెన్షన్.. ఇంటర్నెట్ కేబుళ్లపై ఇరాన్ హెచ్చరిక!

    • గల్ఫ్‌లో ఇంటర్నెట్ కేబుళ్ల భద్రతపై ఇరాన్ అనుకూల మీడియా హెచ్చరిక
    • హర్మూజ్ జలసంధి గుండా వెళ్లే కేబుళ్లు లక్ష్యంగా మారవచ్చని సూచన
    • కేబుళ్లు దెబ్బతింటే గల్ఫ్ దేశాల కనెక్టివిటీకి తీవ్ర విఘాతం తప్పదని ఆందోళన
    • ఇది గల్ఫ్ దేశాలకు ఇరాన్ పంపుతున్న వ్యూహాత్మక సంకేతమన్న విశ్లేషకులు
    Read full story
  • కల్లులో కల్తీకి డ్రగ్స్.. హైదరాబాద్‌లో రూ.17 కోట్ల మత్తుపదార్థాలు సీజ్!
    Thu 07:26

    కల్లులో కల్తీకి డ్రగ్స్.. హైదరాబాద్‌లో రూ.17 కోట్ల మత్తుపదార్థాలు సీజ్!

    • హైదరాబాద్‌లో భారీ డ్రగ్స్ రాకెట్‌ను ఛేదించిన ఎన్‌సీబీ
    • మౌలాలిలో రూ.17.40 కోట్ల విలువైన అల్ప్రజోలామ్ స్వాధీనం
    • కల్లులో కల్తీ చేసేందుకు డ్రగ్స్ తయారు చేస్తున్నట్లు వెల్లడి
    • ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్న అధికారులు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV