ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • హైకోర్టు న్యాయమూర్తులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఏడుగురిపై కేసు నమోదు
    Thu 09:41

    హైకోర్టు న్యాయమూర్తులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఏడుగురిపై కేసు నమోదు

    • 49 మందిలో ఏడుగురిపై వివిధ సెక్షన్ల కింద కేసులు
    • మిగతా వారిపై కొనసాగుతున్న విచారణ
    • నేరం రుజువైతే గరిష్టంగా ఐదేళ్ల జైలు శిక్ష
    Read full story
  • శంకరపల్లిలో ఘోర విషాదం: క్రేన్లు కూలి ఐదుగురు కార్మికుల మృతి
    Tue 08:41

    శంకరపల్లిలో ఘోర విషాదం: క్రేన్లు కూలి ఐదుగురు కార్మికుల మృతి

    • శంకరపల్లి ఎన్సీసీ వర్క్‌షాప్‌లో ఘటన 
    • ఘటనలో ఐదుగురు వలస కార్మికులు మృతి, 12 మందికిపైగా గాయాలు
    • భారీ వర్షం, ఈదురు గాలుల కారణంగా ఘటన
    • క్రేన్ల సేఫ్టీ లాక్‌లు వేయకపోవడమే ప్రమాదానికి కారణమని ప్రాథమిక అంచనా
    • యూనిట్ యాజమాన్యంపై కేసు నమోదు చేసిన పోలీసులు
    Read full story
  • గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుకు కాసేపట్లో చంద్రబాబు భూమిపూజ
    Tue 08:32

    గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుకు కాసేపట్లో చంద్రబాబు భూమిపూజ

    • 15 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడితో 1 గిగావాట్ సామర్థ్యంతో ఏర్పాటు
    • తర్లువాడ, రాంబిల్లి, అడవివరంలలో 600 ఎకరాలు కేటాయించిన ప్రభుత్వం
    • పర్యటనలో భాగంగా సింహాచలం దర్శనం, రైల్వే జోన్ అధికారులతో సీఎం భేటీ
    • రాత్రి గూగుల్ ప్రతినిధులతో సమావేశమై విందు ఇచ్చిన ముఖ్యమంత్రి
    Read full story
  • విశాఖ విమానాశ్రయంలో కేంద్రమంత్రికి స్వాగతం పలికిన లోకేశ్
    Tue 08:22

    విశాఖ విమానాశ్రయంలో కేంద్రమంత్రికి స్వాగతం పలికిన లోకేశ్

    • గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపనకు నగరానికి వచ్చిన కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్
    • విమానాశ్రయంలో మంత్రికి స్వాగతం పలికిన లోకేశ్
    • సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రితో కలిసి శంకుస్థాపనలో పాల్గొననున్న లోకేశ్
    • సాయంత్రం భారత్ ఏఐ శక్తి కాంక్లేవ్‌లో పాల్గొననున్న మంత్రి
    Read full story
  • ఐపీఎల్‌లో ఘోర పరాజయం.. గతాన్ని వదిలేయాలన్న ఢిల్లీ కెప్టెన్
    Tue 08:22

    ఐపీఎల్‌లో ఘోర పరాజయం.. గతాన్ని వదిలేయాలన్న ఢిల్లీ కెప్టెన్

    • ఆర్సీబీ చేతిలో 9 వికెట్ల తేడాతో ఢిల్లీ ఘోర పరాజయం
    • ఆ ఓటమిని మర్చిపోయి ముందుకు సాగాలని జట్టుకు అక్షర్ పిలుపు
    • 75 పరుగులకే కుప్పకూలిన ఢిల్లీ బ్యాటింగ్ లైనప్
    • జట్టులో నెగటివిటీ వద్దని, పాజిటివ్‌గా ఉండాలని సూచన
    Read full story
  • విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం
    Tue 08:21

    విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం

    • విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
    • ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి, ఒకరికి తీవ్ర గాయాలు
    • అతివేగమే ప్రమాదానికి కారణమన్న జిల్లా ఎస్పీ
    • మృతుల్లో విశాఖకు చెందిన ఇరిగేషన్ కాంట్రాక్టర్
    Read full story
  • హ‌ర్మూజ్ జలసంధిని తెరిచేందుకు మూడు షరతులు పెట్టిన ఇరాన్‌.. ససేమిరా అంటున్న అమెరికా
    Tue 08:20

    హ‌ర్మూజ్ జలసంధిని తెరిచేందుకు మూడు షరతులు పెట్టిన ఇరాన్‌.. ససేమిరా అంటున్న అమెరికా

    • యుద్ధాన్ని ముగించి, హ‌ర్మూజ్‌ను తెరిచేందుకు అమెరికాకు టెహ్రాన్ కొత్త ప్రతిపాదన
    • నౌకా దిగ్బంధనం ఎత్తివేత, అణు చర్చల వాయిదా ప్రధాన డిమాండ్లు
    • అణు చర్చల వాయిదాను వ్యతిరేకిస్తున్న ట్రంప్, ప్రతిపాదనపై అసంతృప్తి
    • హ‌ర్మూజ్ మూసివేతతో ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఆర్థిక ఒత్తిడి
    Read full story
  • కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు సీఎం చంద్రబాబు లేఖ
    Tue 07:47

    కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు సీఎం చంద్రబాబు లేఖ

    • మొక్కజొన్న కనీస మద్దతు ధర కంటే భారీగా పడిపోయిన మార్కెట్ ధరలు
    • ధరల వ్యత్యాస చెల్లింపుల పథకాన్ని అమలు చేయాలని విజ్ఞప్తి
    • నష్టపోతున్న రైతులను ఆదుకోవాలని కోరిన చంద్రబాబు
    Read full story
  • వైభవ్ సూర్యవంశీపై మనుభాకర్ అభిప్రాయం కోరిన జర్నలిస్ట్..వెల్లువెత్తిన విమర్శలు
    Tue 07:45

    వైభవ్ సూర్యవంశీపై మనుభాకర్ అభిప్రాయం కోరిన జర్నలిస్ట్..వెల్లువెత్తిన విమర్శలు

    • ఒలింపిక్ షూటర్ మను భాకర్‌కు ఎదురైన అనుచిత ప్రశ్న
    • యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీపై అభిప్రాయం కోరిన జర్నలిస్ట్
    • ఒక క్రీడాకారిణిని మరో క్రీడ గురించి అడగడంపై సోషల్ మీడియాలో ఆగ్రహం
    • మను విజయాలను అగౌరవపరిచేలా ఉందని పలువురి విమర్శలు
    • దేశంలో క్రికెట్ ఆధిపత్యమే దీనికి కారణమని నెటిజన్ల అభిప్రాయం
    Read full story
  • రెండు ఆయిల్ ట్యాంకర్లు సీజ్.. అమెరికా-ఇరాన్ మధ్య మళ్లీ భగ్గుమన్న విభేదాలు
    Tue 07:29

    రెండు ఆయిల్ ట్యాంకర్లు సీజ్.. అమెరికా-ఇరాన్ మధ్య మళ్లీ భగ్గుమన్న విభేదాలు

    • ఇరాన్‌ ఆయిల్ ట్యాంకర్లను స్వాధీనం చేసుకున్న అమెరికా
    • ఇది నడిసముద్రంలో సాయుధ దోపిడీ అని ఇరాన్ తీవ్ర ఆరోపణ
    • కోర్టు ఆదేశాలతోనే చట్టబద్ధంగా స్వాధీనం చేసుకున్నామన్న అమెరికా
    • ఇరాన్ విమానయాన సంస్థలకు సేవలు అందించవద్దని కంపెనీలకు హెచ్చరిక
    • అమెరికా, ఇరాన్ మధ్య మరింత పెరుగుతున్న ఉద్రిక్తతలు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV