01 Wed 10:08 సమయానికి మంగళసూత్రాన్ని అందించిన పోస్టల్ శాఖ... 'జూమ్' ద్వారా ఆశీర్వదించిన బంధుమిత్రులు! పూణెలో ఉద్యోగాలు చేస్తున్న కేరళ అమ్మాయి, అబ్బాయి గత సంవత్సరమే నిశ్చితార్థం పెళ్లిని వాయిదా వేయకుండా వినూత్న ప్రయత్నం
02 Sat 15:55 మన సంస్కృతి వల్లే భారత్‌కు విశ్వగురు స్థానం: సీఎం చంద్రబాబు ఉండవల్లి గుహల వద్ద బాబా రాందేవ్‌తో కలిసి యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు భారత సంస్కృతి, విలువలే దేశానికి విశ్వగురు స్థానాన్ని అందించాయని వ్యాఖ్య టెక్నాలజీకి యోగా వంటివి జోడించి, ఏపీని ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతామని వెల్లడి ప్రకృతి వ్యవసాయం, సంజీవని ప్రాజెక్టులతో ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తామని స్పష్టీకరణ అమరావతిని కాలుష్య రహిత, నివాస యోగ్య నగరంగా నిర్మిస్తామని పునరుద్ఘాటన
03 Sat 15:44 రికార్డ్ స్థాయుల నుంచి ఏకంగా 28 శాతం పతనమైన బంగారం ధరలు! ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు సంకేతాలతో పసిడిపై తీవ్ర ఒత్తిడి జనవరి గరిష్ఠం నుంచి 28 శాతం మేర తగ్గిన పసిడి బలపడుతున్న డాలర్.. బంగారానికి ప్రతికూలంగా మారిన పరిస్థితులు ప్రస్తుతం ఔన్సుకు 4,150 డాలర్ల వద్ద ట్రేడవుతున్న బంగారం
04 Sat 15:39 'లగాన్' చిత్రంలో నాకూ ఓ పాత్ర ఉంది.. ఆసక్తికర విషయం చెప్పిన సచిన్ 'లగాన్' చిత్రానికి 25 ఏళ్లు పూర్తి కావడంతో పాత జ్ఞాపకాలు పంచుకున్న సచిన్ సినిమాలోని క్రికెట్ ప్రేక్షకుల అరుపుల సౌండ్ కోసం తానే సాయం చేశానని వెల్లడి తన కుమారుడు అర్జున్ రోజూ 'లగాన్' చూసేవాడని గుర్తుచేసుకున్న మాస్టర్ ఏఆర్ రెహమాన్ సంగీతం.. ముఖ్యంగా 'ఓ పాలన్‌హారే' పాట అద్భుతమని ప్రశంస ఆమిర్ ఖాన్, అశుతోశ్ గోవారికర్‌తో పాటు చిత్ర బృందానికి శుభాకాంక్షలు
05 Sat 15:33 పాస్‌పోర్ట్ కూడా లేని స్టూడెంట్‌కు అబుదాబీ సెంటర్.. నీట్ ప్రహసనంపై రాహుల్ నిప్పులు! ఈ నెల 21న నీట్ రీ-ఎగ్జామ్ నాగపూర్‌కు చెందిన విద్యార్థికి అబుదాబి సెంటర్ కేటాయించిన ఎన్‌టీఏ పిల్లలు, తల్లిదండ్రుల ఓపికను ఎన్‌టీఏ పరీక్షిస్తోందన్న రాహుల్
06 Sat 15:29 విరాట్ కోహ్లీ ఫిట్‌నెస్‌పై ఉత్కంఠ.. ఇంగ్లండ్ పర్యటనపై సందిగ్ధత ఇంగ్లండ్ వన్డే సిరీస్‌కు ముందు విరాట్ కోహ్లీకి ఫిట్‌నెస్ పరీక్ష ఐపీఎల్ ఫైనల్‌లో అయిన గాయం నుంచి కోలుకుంటున్న విరాట్ మెడికల్ రిపోర్టుల ఆధారంగానే సెలక్టర్ల తుది నిర్ణయం వచ్చే వారం భేటీ కానున్న అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ
07 Sat 15:25 4 రోజులు నిద్ర తగ్గితే చాలు.. డయాబెటిస్ ముప్పు పెరుగుతుందా? కేవలం నాలుగు రోజుల నిద్రలేమి ఇన్సులిన్ రెసిస్టెన్స్‌ను పెంచవచ్చు నిద్ర సరిగా లేకపోతే కణాలు ఇన్సులిన్‌కు తక్కువగా స్పందిస్తాయి. రక్తంలో గ్లూకోజ్ ఎక్కువసేపు ఉండిపోవడంతో మధుమేహ ముప్పు ఘ్రెలిన్, లెప్టిన్ హార్మోన్లపై ప్రభావం వల్ల ఆకలి ఎక్కువ ఉదయం అలసట, తీపి తినాలనే కోరికలే సంకేతాలు
08 Sat 15:20 స్కూల్ బస్సు డ్రైవర్ల చేతిలో ఫోన్లు.. 55,995 సార్లు ఉల్లంఘనలు! డ్రైవింగ్‌లో ఫోన్ మాట్లాడిన స్కూల్ బస్సు డ్రైవర్లపై 55,995 కేసులు నమోదు ఈ ఏడాది ఐదు నెలల్లో రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు చిన్నారులు మృతి పరీక్షించిన 1,014 మంది డ్రైవర్లలో 316 మందికి కంటిచూపు లోపాలు ఐదు నెలల్లోనే నగరంలో 2,539 మైనర్ డ్రైవింగ్ కేసులు నమోదు
09 Sat 15:15 యోగా వ్యాప్తికి బాబా రామ్‌దేవ్‌తో కలిసి పనిచేస్తాం... ఉండవల్లి గుహల వద్ద జాతీయ మీడియాతో చంద్రబాబు ప్రతి ఇంటికి యోగాను తీసుకెళ్లడమే లక్ష్యమని ప్రకటించిన సీఎం చంద్రబాబు యోగా వ్యాప్తి కోసం బాబా రామ్‌దేవ్‌తో కలిసి ప్రభుత్వం పనిచేస్తుందని వెల్లడి హైదరాబాద్ ప్లస్‌గా అమరావతిని నిర్మిస్తున్నట్లు కీలక వ్యాఖ్యలు టెక్నాలజీతో పాటు సంస్కృతి, ఆధ్యాత్మికత యువతకు ముఖ్యమని సూచన
10 Sat 15:04 రైళ్లలో టికెట్ లేకుండా జర్నీ చేస్తున్నారా?.. ఇకపై జరిమానా రెట్టింపు! కనీస ఫైన్ రూ. 250 నుంచి రూ. 500కి పెంపు నేటి నుంచే కొత్త నిబంధనలు అమల్లోకి చెల్లించని పక్షంలో జైలు శిక్ష, కోర్టు చర్యలు జన్ విశ్వాస్ చట్టం కింద నిబంధనల సవరణ