ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఆస్తులు అమ్మమని దేవుడు చెప్పాడా?: టీటీడీ వ్యవహారంపై మంచు మనోజ్ వ్యాఖ్యలు
    01 Mon 17:28

    ఆస్తులు అమ్మమని దేవుడు చెప్పాడా?: టీటీడీ వ్యవహారంపై మంచు మనోజ్ వ్యాఖ్యలు

    • దుమారం రేపుతున్న శ్రీవారి ఆస్తుల విక్రయం
    • టీటీడీపై పెరుగుతున్న విమర్శలు
    • ఎందుకు అమ్ముతున్నారో వివరణ ఇవ్వాలన్న మంచు మనోజ్
  • దారి తప్పకుండా గూటికి చేరే పావురాల ట్రిక్ ఇదేనా?
    02 Fri 15:23

    దారి తప్పకుండా గూటికి చేరే పావురాల ట్రిక్ ఇదేనా?

    • పావురాలపై హార్వర్డ్ అధ్యయనం
    • ఎగురుతున్నప్పుడు కళ్లను స్థిరంగా ఉంచుతున్న పావురాలు
    • ప్రత్యేక కెమెరాలతో పరిశీలన
    • కనుగుడ్లు 70 శాతం వరకు పెద్దవిగా మార్పు
    • దిశ, వేగం నిర్ధారణకు ప్రయోజనం
  • బాలయ్య సినిమాలో కాజల్.. ఫస్ట్ లుక్ విడుదల
    03 Fri 15:20

    బాలయ్య సినిమాలో కాజల్.. ఫస్ట్ లుక్ విడుదల

    • బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం
    • కాజల్ బర్త్‌డే సందర్భంగా ఫస్ట్ లుక్ విడుదల
    • డీసెంట్ లుక్ లో ఆకట్టుకుంటున్న కాజల్
  • నన్ను ఉరితీయండి... పనిమనిషిని చంపాక ఢిల్లీ డాక్టర్ వ్యాఖ్యలు!
    04 Fri 15:16

    నన్ను ఉరితీయండి... పనిమనిషిని చంపాక ఢిల్లీ డాక్టర్ వ్యాఖ్యలు!

    • ఢిల్లీలో వైద్యుడి చేతిలో పనిమనిషి దారుణ హత్య
    • టెర్రస్‌పై క్రికెట్ బ్యాట్, కత్తితో దాడి చేసి హతం
    • డాక్టర్‌కు మానసిక సమస్యలు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు
    • నన్ను ఉరితీయండంటూ పోలీసుల వద్ద నిందితుడి అంగీకారం
  • జియో మెగా ఐపీఓ.. నేడే సెబీకి దరఖాస్తు
    05 Fri 15:02

    జియో మెగా ఐపీఓ.. నేడే సెబీకి దరఖాస్తు

    • ఈరోజే సెబీకి ముసాయి పత్రాలు
    • 49వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ప్రకటించిన ముకేశ్‌ అంబానీ
    • తన వారసులు ఈ ఐపీఓను ముందుండి నడిపిస్తున్నారని ప్రకటన
    • ఐపీఓ విలువ సుమారు రూ.33,600 కోట్లుగా అంచనా
    • భారత్‌లోనే అతిపెద్ద ఐపీఓగా రికార్డు సృష్టించే అవకాశం
  • తెలంగాణలో మూడు రోజులు రిజిస్ట్రేషన్లు బంద్.. ఎప్పుడంటే?
    06 Fri 14:55

    తెలంగాణలో మూడు రోజులు రిజిస్ట్రేషన్లు బంద్.. ఎప్పుడంటే?

    • సర్వర్ మెయింటెనెన్స్ కారణంగా జూన్ 26 నుంచి 28 వరకు బంద్
    • ప్రజలకు ఇబ్బంది కలగకుండా సెలవు రోజుల్లో నిర్వహణ పనులు
    • ఐదేళ్లలో ఇదే మొదటి ప్రధాన అప్‌గ్రేడ్ అని తెలిపిన అధికారులు
    • జూన్ 29 నుంచి యథావిధిగా సేవలు పునఃప్రారంభం
  • ఏపీలో రెండు విషాదాంతాలు.. కుటుంబ కలహాలతో ఏడుగురి మృతి
    07 Fri 14:43

    ఏపీలో రెండు విషాదాంతాలు.. కుటుంబ కలహాలతో ఏడుగురి మృతి

    • ప్రకాశం జిల్లాలో ముగ్గురు కూతుళ్లకు విషమిచ్చి చంపి, తండ్రి ఆత్మహత్య
    • శ్రీకాకుళంలో ఇద్దరు పిల్లలతో కలిసి రైలు కిందపడి తల్లి బలవన్మరణం
    • రెండు ఘటనల వెనుక కుటుంబ కలహాలే ప్రధాన కారణమని పోలీసుల నిర్ధారణ
  • 'నో షుగర్' అని చెప్పి అమ్మకాలు.. పలు సంస్థల బండారం బయటపెట్టిన 'ఎఫ్ఎస్ఎస్ఏఐ'
    08 Fri 14:37

    'నో షుగర్' అని చెప్పి అమ్మకాలు.. పలు సంస్థల బండారం బయటపెట్టిన 'ఎఫ్ఎస్ఎస్ఏఐ'

    • తప్పుడు ప్రకటనలు, లేబుళ్లపై ఆగ్రహం వ్యక్తం చేసిన భారత ఆహార భద్రతా సంస్థ
    • కిండర్ జాయ్, సఫోలా, బికనీర్‌వాలాతో పాటు పలు ప్రముఖ కంపెనీలకు నోటీసులు 
    • 'నో యాడెడ్ షుగర్', '100% నేచురల్' వంటి క్లెయిమ్స్‌తో వినియోగదారులను తప్పుదోవ పట్టిస్తున్న కంపెనీలు
    • పరిశుభ్రత లోపం, కల్తీ ఆరోపణలపైనా విచారణకు ఆదేశం
  • టర్కీ ఎయిర్‌పోర్టులో అదృశ్యమైన తెలంగాణ యువతి సురక్షితం
    09 Fri 14:36

    టర్కీ ఎయిర్‌పోర్టులో అదృశ్యమైన తెలంగాణ యువతి సురక్షితం

    • ఇస్తాంబుల్ ఎయిర్‌పోర్టులో అదృశ్యమైన తెలంగాణ యువతి
    • మేడ్చల్ జిల్లా వాసి బొక్క రాజశ్రీగా గుర్తింపు
    • యువతి సురక్షితంగా ఉన్నట్లు తెలిపిన ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి
  • నా భర్త నుంచి ప్రాణహాని ఉంది: నటుడు శరవణన్ మొదటి భార్య
    10 Fri 14:24

    నా భర్త నుంచి ప్రాణహాని ఉంది: నటుడు శరవణన్ మొదటి భార్య

    • శరవణన్, ఆయన రెండో భార్య నుంచి ప్రాణహాని ఉందన్న తొలి భార్య సూర్యశ్రీ
    • చెన్నై మౌలివాక్కం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు
    • ఫ్లాట్ పరిసరాల్లోని సీసీటీవీ కెమెరాలను తొలగించడంపై అనుమానం
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV