01 Mon 17:48 కరోనా వైరస్ ను కూడా టీడీపీనే తెచ్చిందని అంటారేమో!: చంద్రబాబు చురక ముఖ్యనేతలతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ జగన్ పెడధోరణి కనబరుస్తున్నారంటూ వ్యాఖ్యలు అరాచకాలకు పాల్పడుతున్నారంటూ ఆగ్రహం
02 Thu 11:09 ఉస్మానియా యూనివర్సిటీకి అరుదైన గౌరవం.. దేశంలోనే తొలి వర్సిటీగా ఓయూ రికార్డు దేశంలోనే తొలిసారిగా ఒకేసారి 4 ఐఎస్ఓ సర్టిఫికెట్లు పొందిన ఓయూ విద్యా, పర్యావరణ, ఇంధన, ఆహార భద్రత నిర్వహణలో అంతర్జాతీయ గుర్తింపు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ నుంచి ధ్రువపత్రాలు స్వీకరించిన వర్సిటీ ప్రమాణాలు నిలబెట్టుకోవడమే అసలైన సవాల్ అని సూచించిన బీఐఎస్ వర్సిటీ 109 ఏళ్ల చరిత్రలో ఇది ఒక కీలక ఘట్టమన్న వీసీ ప్రొఫెసర్ కుమార్
03 Thu 11:03 జీ7లో సభ్యత్వం లేదు.. అయినా భారత్‌కు రెడ్ కార్పెట్ ఎందుకు? గ్లోబల్ సౌత్ గొంతుకగా భారత్‌కు గుర్తింపు ప్రపంచంలోనే అతిపెద్ద వినియోగదారుల మార్కెట్లలో ఒకటి చైనాకు చెక్ పెట్టగలిగే వ్యూహాత్మక భాగస్వామిగా భారత్‌కు గుర్తింపు వాతావరణ లక్ష్యాల్లో కీలక పాత్ర స్వతంత్ర విదేశాంగ విధానంతో ప్రత్యేకత
04 Thu 10:59 నియోజకవర్గాల పునర్విభజనపై చంద్రబాబుకు శశి థరూర్ కౌంటర్.. డ్రైవర్ జీతం ఉదాహరణతో సంచలన పోస్ట్! లోక్‌సభ స్థానాల పునర్విభజన అంశంపై చంద్రబాబు, శశి థరూర్ మధ్య మేధోపరమైన చర్చ అన్ని రాష్ట్రాల్లో 50 శాతం సీట్లు పెంచినా.. ఎక్కువ జనాభా ఉన్న ఉత్తరాదికే లాభమని థరూర్ వాదన శాతాల వారీగా పెంపు సమానంగా ఉన్నా.. సంఖ్యాపరంగా పెద్ద రాష్ట్రాలకే రాజకీయ పట్టు పెరుగుతుందని హెచ్చరిక గతంలో వాజపేయి హయాంలో దక్షిణాది ప్రయోజనాలను కాపాడానని గుర్తుచేసిన చంద్రబాబు
05 Thu 10:47 రొనాల్డో ప్లాప్ షో.. ‘మెస్సీ, మెస్సీ’ నినాదాలతో హోరెత్తిన స్టేడియం.. ఇదిగో వీడియో! ఫీఫా ప్రపంచకప్‌లో పోర్చుగల్‌కు డీఆర్ కాంగో ఊహించని షాక్ ఇరు జట్లు 1-1తో మ్యాచ్‌ను డ్రాగా ముగించిన వైనం గోల్ చేయడంలో విఫలమైన రొనాల్డోకు 'మెస్సీ' నినాదాలతో నిరసన ప్రపంచకప్‌లో తమ మొట్టమొదటి గోల్‌ను నమోదు చేసిన కాంగో రికార్డు స్థాయిలో ఆరో ప్రపంచకప్‌లో ఆడుతున్న క్రిస్టియానో రొనాల్డో
06 Thu 10:37 ఢిల్లీలో భారీ సైబర్ మోసం.. మాజీ ప్రధాని కుమారుడి అకౌంట్ నుంచి కోట్లు స్వాహా! ఐకే గుజ్రాల్ కుమారుడు, మాజీ ఎంపీ నరేష్ గుజ్రాల్ కంపెనీలో భారీ సైబర్ దోపిడీ నరేష్ గుజ్రాల్ వాట్సాప్ ప్రొఫైల్ ఫోటోతో నకిలీ ఖాతా సృష్టించిన సైబర్ నేరగాళ్లు యజమానే స్వయంగా ఆర్డర్ ఇచ్చారని భ్రమపడి కోట్ల రూపాయలు బదిలీ చేసిన ఉద్యోగి కుమార్తె దీక్షా గుజ్రాల్ చొరవతో వెలుగులోకి వచ్చిన మోసం తక్షణ స్పందన వల్ల మోసపోయిన మొత్తంలో 70 శాతం రికవరీ
07 Thu 10:34 గిల్-కిషన్ విధ్వంసం.. ప్రపంచకప్ దిశగా భారత్‌కు దొరికిన కొత్త ఫార్ములా! వన్డేల్లో ఎడమ-కుడి చేతి బ్యాటర్ల కాంబినేషన్‌పై భారత్ దృష్టి మూడో స్థానంలో ఇషాన్ కిషన్‌కు అవకాశం గిల్, కిషన్ మూడో వికెట్‌కు 224 పరుగుల భాగస్వామ్యం భాగస్వామ్యం భారత వన్డే చరిత్రలో ప్రత్యేక స్థానం 2027 ప్రపంచకప్‌కు కొత్త బ్యాటింగ్ ఫార్ములాపై సంకేతాలు
08 Thu 10:31 పెళ్లయిన 48 రోజులకే నవవధువు ఆత్మహత్య.. బెడ్‌రూమ్‌లో కూడా సీసీటీవీ కెమెరాలు పెట్టి వేధించిన భర్త! వివాహమైన 48 రోజులకే 26 ఏళ్ల వివాహిత ఆత్మహత్య కట్న వేధింపులకు పాల్పడినట్టు డాక్టర్ భర్త, అత్తమామలపై ఆరోపణలు భార్య కదలికలను గమనించడానికి ఇల్లంతా సీసీటీవీ కెమెరాలను అమర్చిన భర్త పొరుగువారితో మాట్లాడిందని మరణానికి రెండు రోజుల ముందు దారుణంగా కొట్టిన వైనం భర్త నితిన్ అరెస్ట్.. పరారీలో మిగిలిన నిందితులు
09 Thu 10:28 మహిళల టీ20 ప్రపంచకప్: పాక్‌పై దక్షిణాఫ్రికా ఉత్కంఠ విజయం 127 పరుగుల లక్ష్యాన్ని 2 వికెట్ల తేడాతో ఛేదించిన సఫారీలు పాక్ కెప్టెన్ ఫాతిమా సనా ఆల్ రౌండ్ ప్రదర్శన (55*, 3 వికెట్లు) వృథా దక్షిణాఫ్రికా విజయంలో కీలక పాత్ర పోషించిన అన్నెరీ డెర్క్‌సెన్ (52) టోర్నీలో తొలి విజయాన్ని నమోదు చేసుకున్న దక్షిణాఫ్రికా
10 Thu 10:24 గల్ఫ్‌లో తగ్గిన ఉద్రిక్తతలు.. చమురు ధరలు దిగిరావడం ఖాయమన్న ట్రంప్ కీలకమైన హర్మూజ్ జలసంధి తిరిగి తెరుచుకుంటుందని వెల్లడి ఇంధన మార్కెట్లు సానుకూలంగా స్పందిస్తున్నాయని వ్యాఖ్య తగ్గనున్న ధరలతో వినియోగదారులకు, పరిశ్రమలకు ప్రయోజనం భారత్ వంటి దేశాలకు ఈ పరిణామం అత్యంత కీలకం