Roja: ఇంట్లో వర్కౌట్లు చేసి మహిళలకు ఫిట్ నెస్ చాలెంజ్ విసిరిన రోజా

Roja challenges women after some work outs
  • ఇంట్రెస్టింగ్ వీడియో షేర్ చేసిన రోజా
  • డంబెల్స్ తో వర్కౌట్లు
  • నిమిషం పాటు ప్లాంక్ వర్కౌట్
లాక్ డౌన్ వేళ వైసీపీ ఎమ్మెల్యే రోజా ఆసక్తికరమైన వీడియో పంచుకున్నారు. తన నివాసంలో అనేక రకాలుగా ఫిట్ నెస్ ఎక్సర్ సైజులు చేసిన రోజా, ఆపై మహిళలకు చాలెంజ్ విసిరారు. మీరు కూడా చేస్తారా? అంటూ సవాల్ విసిరారు. డంబెల్స్ ఎత్తడం, నిమిషం పాటు ప్లాంక్ వర్కౌట్ చేసి ఇప్పటికీ తను ఫిట్ నెస్ కు ఎంతటి ప్రాధాన్యం ఇస్తుందో చాటారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

Roja
Work Outs
Fitness
Women
Challenge
Lockdown
Corona Virus

More Telugu News