New Delhi: రూ. 173 కోట్ల ఖరీదైన హీరోయిన్ సోనమ్ కపూర్ ఇల్లు ఇదే!

Beauty Sonam Kapoor House Inside Pics
  • ఇంటి చిత్రాలను పోస్ట్ చేసిన సోనమ్
  • వైభోగం చూసి నెటిజన్ల అవాక్కు
  • న్యూఢిల్లీలో ఉన్న భవంతి
లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన హీరోయిన్ సోనమ్ కపూర్, తన ఇంటికి సంబంధించిన చిత్రాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుండగా, అవిప్పుడు వైరల్ అవుతున్నాయి. 'క్వారంటైన్ చిత్రాలు' అంటూ ఆమె పోస్ట్ చేసిన బెడ్ రూమ్, కిచన్ రూమ్, లాన్ తదితరాల ఫోటోలను చూసి నెటిజన్లు అవాక్కు అవుతున్నారు. దేశ రాజధాని న్యూఢిల్లీలోని ఈ భవనం ఖరీదు సుమారు రూ. 173 కోట్లని అంటున్నారు. కాగా, సోనమ్ వివాహం 2018లో పారిశ్రామికవేత్త ఆనంద్ అహూజాతో జరిగిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి వీరిద్దరూ ఇదే ఇంట్లో ఉంటున్నారు. ఇప్పుడు వారి ఇంటి వైభోగం ఎలా ఉందన్న విషయం నెటిజన్లకూ తెలిసిపోయింది. మీరూ చూడండి.

New Delhi
Sonam Kapoor
Viral Pics
House

More Telugu News