01 Tue 17:39 55 రోజులుగా ఢిల్లీ ఎయిర్ పోర్టులో మగ్గిన జర్మన్ జాతీయుడు ఎట్టకేలకు ఆమ్ స్టర్ డామ్ పయనం వియత్నాం నుంచి ఢిల్లీ వచ్చిన జర్మన్ టర్కీ వెళ్లేందుకు ప్రయత్నం అప్పటికే విమాన సర్వీసులు రద్దు చేసిన భారత్ దాంతో ఢిల్లీ ఎయిర్ పోర్టుకే పరిమితం
02 Sat 07:27 పుణెలో విచిత్రం.. లోకల్ జాతరలో కొన్న బెడ్‌షీట్‌పై 'మేడ్ ఇన్ పాకిస్థాన్' లేబుల్! బెడ్‌షీట్‌పై పాకిస్థాన్ లేబుల్ గుర్తింపు ఉతికిన తర్వాత బయటపడిన ట్యాగ్ పుణె స్థానిక జాతరలో కొనుగోలు సోషల్ మీడియాలో వీడియో వైరల్ సప్లై చైన్‌పై పోలీసుల దర్యాప్తు
03 Sat 07:27 అమరావతిపై జగన్ కుట్రలు చేస్తున్నారు: దేవినేని ఉమ ఆరోపణ అమరావతి అభివృద్ధి చూసి జగన్ ఓర్వలేకపోతున్నారన్న దేవినేని ఉమ 30 వేల మంది కార్మికులతో రాజధానిలో పనులు శరవేగంగా జరుగుతున్నాయని వెల్లడి అభివృద్ధిని అడ్డుకునేందుకు జగన్ కుట్రలు చేస్తున్నారని విమర్శ గత వైసీపీ పాలనలో రాజధానికి ఒక్క ఇటుక కూడా వేయలేదని వ్యాఖ్య
04 Sat 07:08 కర్ణాటకలో తీవ్ర విషాదం.. ఏనుగు దాడిలో సీనియర్ ఐపీఎస్ అధికారి భార్య మృతి మృతురాలు ఢిల్లీ డీజీపీ సునీల్ అచ్చయ్య భార్య సంధ్యా అచ్చయ్య (51) కొడగు జిల్లాలోని కాఫీ తోటలో ఈ విషాద ఘటన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపిన కర్ణాటక సీఎం డీకే శివకుమార్
05 Sat 06:54 నార్వే చెస్ టోర్నమెంట్‌లో ప్రజ్ఞానంద సంచలనం.. తొలి భారతీయుడిగా సరికొత్త చరిత్ర! 'నార్వే చెస్ 2026' టైటిల్‌ను గెలుచుకోవడం ద్వారా ప్రజ్ఞానంద సరికొత్త రికార్డు ఈ ఎలైట్ సూపర్ టోర్నమెంట్‌లో చాంపియన్‌గా నిలిచిన తొలి భారతీయ క్రీడాకారుడిగా చరిత్ర పుటల్లోకి చివరి రౌండ్‌లో జర్మనీకి చెందిన విన్సెంట్ కీమర్‌పై క్లాసికల్ విజయం టోర్నీ మధ్యలో వరుస ఓటములతో పాయింట్ల పట్టికలో అడుగు స్థానానికి పడిపోయిన ప్రజ్ఞానంద ఆ తర్వాత వరుసగా 4 క్లాసికల్ విజయాలతో కమ్‌బ్యాక్
06 Sat 06:54 ప్రపంచ స్థాయి 'బే సిటీ'గా విశాఖ.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులకు సీఎం ఆదేశం కైలాసగిరి నుంచి భోగాపురం వరకు తీర ప్రాంత సమగ్రాభివృద్ధి గ్రేహౌండ్స్ కు చెందిన 303 ఎకరాల్లో కన్వెన్షన్ సెంటర్ నిర్మించాలన్న సీఎం
07 Sat 06:32 ‘హర్మూజ్’ వద్ద హైటెన్షన్.. ఇరాన్ డ్రోన్లను కూల్చేసి, రాడార్ సైట్లపై యూఎస్ దాడి! జలసంధి వైపు దూసుకొచ్చిన 4 ఇరాన్ ఆత్మహుతి డ్రోన్లు విజయవంతంగా కూల్చివేసిన అమెరికా దళాలు ముప్పును ముందే పసిగట్టిన యూఎస్ సెంట్రల్ కమాండ్ ఇరాన్ కోస్టల్ రాడార్ కేంద్రాలపై ఎదురుదాడి తాజా ఘర్షణతో ప్రమాదంలో తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం
08 Sat 06:31 జెలెన్‌స్కీతో భేటీకి అర్థం లేదు: పుతిన్ జెలెన్‌స్కీతో భేటీ ప్రతిపాదనను తిరస్కరించిన పుతిన్ ప్రస్తుతానికి చర్చలకు ఎలాంటి అర్థం లేదని వ్యాఖ్య రష్యా సైనిక చర్యలను ఆపడమే ఉక్రెయిన్ లక్ష్యమన్న పుతిన్ జెలెన్‌స్కీ లేఖలో దురుసు అంశాలున్నాయని ఆరోపణ
09 Sat 06:20 ఏసీబీ వలలో కాకినాడ కలెక్టరేట్ ఉద్యోగి... రూ.8 కోట్లకు పైగా ఆస్తులు! కాకినాడ కలెక్టరేట్ సీనియర్ అసిస్టెంట్ శివకుమార్‌పై ఏసీబీ దాడులు ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలతో ఏకకాలంలో సోదాలు రూ.8 కోట్లకు పైగా ఆస్తులు గుర్తించినట్లు ప్రాథమిక సమాచారం కాకినాడ, హైదరాబాద్‌లలో ఫ్లాట్లు, విలాసవంతమైన కార్లు, బంగారం స్వాధీనం బంధువుల ఇళ్లలోనూ ఏసీబీ అధికారుల తనిఖీలు
10 Sat 06:08 కేఎస్ సీఏ టీ20 లీగ్ లో కేఎల్ రాహుల్ ను ఎవరూ కొనుగోలు చేయలేదు... కారణం ఇదే! మహారాజా ట్రోఫీ టీ20 వేలంలో అమ్ముడుపోని కేఎల్ రాహుల్ టోర్నీకి అందుబాటులో ఉండడనే కారణంతో వెనక్కి తగ్గిన ఫ్రాంచైజీలు రూ. 2 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన స్టార్ ఆటగాడు ఇతర ఆటగాళ్లపై కోట్ల వర్షం కురిపించిన జట్లు జాతీయ జట్టు కమిట్‌మెంట్ల వల్లే ఈ పరిస్థితి అని స్పష్టత