ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • తెలంగాణపై కుట్రకు పాల్పడుతున్నట్టే: ఏపీ ప్రభుత్వంపై హరీశ్ రావు తీవ్ర వ్యాఖ్యలు
    Tue 16:55

    తెలంగాణపై కుట్రకు పాల్పడుతున్నట్టే: ఏపీ ప్రభుత్వంపై హరీశ్ రావు తీవ్ర వ్యాఖ్యలు

    • కొత్త ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టిన ఏపీ
    • ఏపీది ఏకపక్ష నిర్ణయమన్న హరీశ్ రావు
    • చెప్పేదానికి, చేసేదానికి పొంతన లేదని మండిపాటు
    Read full story
  • ఎబోలాపై ఏపీ ప్రభుత్వం దృష్టి.. విమానాశ్రయాల్లో ప్రత్యేక నిఘా
    Sun 18:07

    ఎబోలాపై ఏపీ ప్రభుత్వం దృష్టి.. విమానాశ్రయాల్లో ప్రత్యేక నిఘా

    • ఆఫ్రికా దేశాల్లో వేగంగా పెరుగుతున్న ఎబోలా కేసులు
    • అక్కడి నుంచి వచ్చే ప్రయాణికులకు విమానాశ్రయాల్లోనే వైద్య పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించిన ప్రభుత్వం
    • ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే రోడ్డు మార్గాలపై కూడా నిఘా
    Read full story
  • తలో చేయి వేసిన రాజస్థాన్ బ్యాటర్లు.. ముంబై ముందు భారీ లక్ష్యం
    Sun 17:57

    తలో చేయి వేసిన రాజస్థాన్ బ్యాటర్లు.. ముంబై ముందు భారీ లక్ష్యం

    • ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో రాజస్థాన్ భారీ స్కోరు
    • సమష్టి ప్రదర్శనతో 20 ఓవర్లలో 205 పరుగులు
    • ఏ ఒక్క బ్యాటర్ హాఫ్ సెంచరీ చేయకపోయినా 200 దాటిన స్కోరు
    • ధ్రువ్ జురెల్ (38), జోఫ్రా ఆర్చర్ (32) కీలక ఇన్నింగ్స్‌లు
    • ముంబై ముందు 206 పరుగుల విజయ లక్ష్యం
    Read full story
  • ఆరోగ్యంగా ఉండాలా? మన పూర్వీకులు చెప్పిన ఈ సూత్రాలు పాటిస్తే సరి!
    Sun 17:47

    ఆరోగ్యంగా ఉండాలా? మన పూర్వీకులు చెప్పిన ఈ సూత్రాలు పాటిస్తే సరి!

    • ఆకలిగా లేనప్పుడు తినడం విషంతో సమానం అని చెప్పిన ఆయుర్వేదం
    • సరైన నిద్ర సగం రోగాలను నయం చేస్తుందని వెల్లడించిన పురాతన సూత్రం
    • ఏ ఆహారమైనా, ఏ పనైనా అతిగా చేయడం అనర్థదాయకమని హెచ్చరిక
    • శరీరానికే కాదు, మనసుకు కూడా స్నానం మేలు చేస్తుందన్న ఆయుర్వేద విజ్ఞానం
    • ఆందోళన అనారోగ్యాన్ని పెంచడమే కాకుండా వృద్ధాప్యాన్ని వేగవంతం చేస్తుంది
    Read full story
  • పరిశ్రమను కాపాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది: బాలకృష్ణ
    Sun 17:46

    పరిశ్రమను కాపాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది: బాలకృష్ణ

    • ఏపీఎఫ్డీసీ ప్రమాణ స్వీకార కార్యక్రమం
    • ఈ కార్యక్రమానికి హాజరైన బాలకృష్ణ
    • తెలుగు సినిమాలకు వస్తున్న ఆదాయంలో 70 శాతం ఏపీ నుంచే వస్తోందన్న బాలయ్య
    Read full story
  • కర్ణాటకపై సీఎం విజయ్ చూపు.. బెంగళూరు మున్సిపల్ ఎన్నికల్లో ‘టీవీకే’ పోటీకి సిద్ధం?
    Sun 17:32

    కర్ణాటకపై సీఎం విజయ్ చూపు.. బెంగళూరు మున్సిపల్ ఎన్నికల్లో ‘టీవీకే’ పోటీకి సిద్ధం?

    • త్వరలో బెంగళూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు
    • బెంగళూరులో నివసిస్తున్న లక్షలాది మంది తమిళులు
    • కర్ణాటకలో జెండా పాతాలనుకుంటున్న విజయ్
    Read full story
  • ఇల్లా? స్థలమా?.. టైర్-2 నగరాల్లో పెట్టుబడికి ఏది మేలు?
    Sun 17:18

    ఇల్లా? స్థలమా?.. టైర్-2 నగరాల్లో పెట్టుబడికి ఏది మేలు?

    • టైర్-2 నగరాల్లో ఊపందుకున్న రియల్ ఎస్టేట్ వ్యాపారం
    • పెట్టుబడిదారుల ముందు ప్లాట్లు, అపార్ట్‌మెంట్ల మధ్య ఎంపిక
    • దీర్ఘకాలిక అధిక లాభాల కోసం ప్లాట్ల వైపు మొగ్గు
    • తక్షణ వినియోగం, అద్దె ఆదాయం కోసం అపార్ట్‌మెంట్లు
    • పెట్టుబడి లక్ష్యాలను బట్టే నిర్ణయం తీసుకోవాలని నిపుణుల సూచన
    Read full story
  • ప్రొఫెసర్ నాగేశ్వర్ పై కేసులు తక్షణమే ఎత్తివేయండి: ఏపీ ప్రభుత్వానికి హరీశ్ రావు విజ్ఞప్తి
    Sun 17:16

    ప్రొఫెసర్ నాగేశ్వర్ పై కేసులు తక్షణమే ఎత్తివేయండి: ఏపీ ప్రభుత్వానికి హరీశ్ రావు విజ్ఞప్తి

    • జగన్ తో స్నేహంగా ఉండాలని పవన్ కు అమిత్ షా చెప్పారన్న ప్రొఫెసర్ నాగేశ్వర్
    • ఈ విషయాన్ని పవన్ జనసేన నేతలతో చెప్పారని వెల్లడి
    • ప్రొఫెసర్ నాగేశ్వర్ వైసీపీ తొత్తు అంటూ జనసైనికుల మండిపాటు
    • పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు.. కేసులు నమోదు
    Read full story
  • 'పెద్ది' ఈవెంట్‌లో జాన్వీ కపూర్ మెరుపులు.. రాయల్ లుక్‌లో అదరగొట్టిన బ్యూటీ
    Sun 17:01

    'పెద్ది' ఈవెంట్‌లో జాన్వీ కపూర్ మెరుపులు.. రాయల్ లుక్‌లో అదరగొట్టిన బ్యూటీ

    • 'పెద్ది' సినిమా మ్యూజిక్ లాంఛ్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన జాన్వీ కపూర్
    • ప్రముఖ డిజైనర్ అనామికా ఖన్నా రూపొందించిన డీప్ పర్పుల్ లెహెంగాలో మెరుపులు
    • సంప్రదాయ ఆభరణాలతో ఆధునిక యువరాణిలా కనిపించిన బ్యూటీ
    • పెళ్లిళ్ల సీజన్‌లో వధువులకు సరికొత్త ఫ్యాషన్ ఐకాన్‌గా మారిన జాన్వీ స్టైల్
    Read full story
  • మూర్ఖులు ఎక్కడైనా ఉంటారు: మార్కో రూబియో
    Sun 16:43

    మూర్ఖులు ఎక్కడైనా ఉంటారు: మార్కో రూబియో

    • భారత పర్యటనలో ఉన్న రూబియో
    • అమెరికాలో భారతీయ సమాజం గొప్పగా రాణిస్తోందని వ్యాఖ్య
    • కొన్ని గంటల్లో ప్రపంచానికి ఒక శుభవార్త అందే అవకాశం ఉందన్న రూబియో
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV