రాజకీయరంగంలోకి వస్తున్న సినీ దర్శకనిర్మాత
- రాజకీయాల్లోకి వస్తానన్న మధుర శ్రీధర్
- వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటన
- బీజేపీలో చేరే అవకాశం ఉందని వార్తలు
తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయనే ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. 2024 ఎన్నికలకు ముందే రాజకీయ అరంగేట్రం చేస్తానని... ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని చెప్పారు. అయితే, ఏ పార్టీలో చేరాలనుకుంటున్నారనే విషయాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు. మరోవైపు ఆయన బీజేపీలో చేరే అవకాశాలు ఉన్నాయని చెప్పుకుంటున్నారు.