ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం  
    Tue 07:33

    సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం  

    • అమెజాన్ ప్రైమ్ ద్వారా కీర్తి సురేశ్ సినిమా 
    • పవన్ చిత్రానికి దేవిశ్రీ సంగీతం
    • తమిళం నేర్చుకుంటున్న అందాలభామ
    Read full story
  • పూరీ ‘స్లమ్‌డాగ్’ రిలీజ్‌లో ఆలస్యం.. ఓటీటీ డీలే కారణమా?
    Fri 07:55

    పూరీ ‘స్లమ్‌డాగ్’ రిలీజ్‌లో ఆలస్యం.. ఓటీటీ డీలే కారణమా?

    • షూటింగ్ పూర్తి చేసుకున్న పూరీ జగన్నాథ్ ‘స్లమ్‌డాగ్’
    • సినిమా విడుదలలో కొనసాగుతున్న జాప్యం
    • ఓటీటీ డీల్ ఖరారు కాకపోవడమే ప్రధాన కారణం
    • విజయ్ సేతుపతి హీరోగా నటించిన పాన్ ఇండియా చిత్రం
    Read full story
  • షారుఖ్‌కు అకాడమీ గౌరవం.. 'ఓం శాంతి ఓం' డైలాగ్‌పై ప్రశంస
    Fri 07:54

    షారుఖ్‌కు అకాడమీ గౌరవం.. 'ఓం శాంతి ఓం' డైలాగ్‌పై ప్రశంస

    • తన ఇన్‌స్టాగ్రామ్‌లో 'ఓం శాంతి ఓం' క్లిప్‌ను షేర్ చేసిన అకాడమీ
    • షారుఖ్ చెప్పిన ఫేమస్ డైలాగ్‌ను క్యాప్షన్‌లో పెట్టి ప్రశంస
    • 2007 నాటి ఈ సినిమాతోనే దీపికా పదుకొణె అరంగేట్రం
    • 'జవాన్' చిత్రానికి గాను ఇటీవల షారూఖ్‌కు జాతీయ అవార్డు  
    Read full story
  • శ్రీవాణి నిధులతో 5000 ఆలయాలు.. రెండేళ్లలో పూర్తికి ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశం
    Fri 07:39

    శ్రీవాణి నిధులతో 5000 ఆలయాలు.. రెండేళ్లలో పూర్తికి ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశం

    • ఆలయాల్లో తిరుమల తరహాలో అన్నప్రసాద వితరణ చేయాలన్న సీఎం
    • దేవాదాయ భూముల రక్షణకు బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ వినియోగించాలని ఆదేశం
    • రాష్ట్రంలోని 22 ప్రముఖ దేవాలయాలకు మాస్టర్ ప్లాన్లు రూపొందించాలి సూచన
    • దేవాలయాల సమీప ప్రాంతాల అభివృద్ధిపై దృష్టి పెట్టాలన్న సీఎం
    Read full story
  • రానున్నది మరింత కఠిన వేసవి.. హెచ్చరిస్తున్న వాతావరణ నిపుణులు
    Fri 07:28

    రానున్నది మరింత కఠిన వేసవి.. హెచ్చరిస్తున్న వాతావరణ నిపుణులు

    • రాష్ట్రంలో భగ్గుమంటున్న ఎండలు
    • పలుచోట్ల 45 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు
    • నంద్యాల జిల్లా సంజామలలో అత్యధికంగా 45.1 డిగ్రీల నమోదు
    • ఈ ఏడాది వేసవి మరింత తీవ్రంగా ఉంటుందని నిపుణుల హెచ్చరిక
    • బలహీనపడిన తూర్పు గాలులే వేడికి కారణమని విశ్లేషణ
    Read full story
  • ఏపీకి 15శాతం వృద్ధి లక్ష్యం.. అధికారులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం
    Fri 07:17

    ఏపీకి 15శాతం వృద్ధి లక్ష్యం.. అధికారులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం

    • రాష్ట్రానికి 15 శాతం వృద్ధి రేటు లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశం
    • ప్రజలపై భారం లేకుండా ఆదాయం పెంచాలని అధికారులకు సూచన
    • గత ప్రభుత్వ నిర్ణయాల విద్యుత్ భారాన్ని మోస్తున్నామన్న చంద్రబాబు
    • అమరావతి, పోలవరం పూర్తయితే సంపద సృష్టి జరుగుతుందని వెల్లడి
    • ఎన్ని ఇబ్బందులున్నా 269 అన్న క్యాంటీన్లను నడుపుతున్నామని స్పష్టీకరణ
    Read full story
  • ఉస్మానియాలో విషాదం.. సీనియర్ వైద్యుల వేధింపులతో పీజీ వైద్య విద్యార్థి ఆత్మహత్య
    Fri 07:07

    ఉస్మానియాలో విషాదం.. సీనియర్ వైద్యుల వేధింపులతో పీజీ వైద్య విద్యార్థి ఆత్మహత్య

    • సీనియర్ల ర్యాగింగ్, కుల వివక్షే కారణమని ఆరోపణ
    • నిద్రమాత్రలు, ఇంజెక్షన్ తీసుకొని బలవన్మరణం
    • బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ కుటుంబ సభ్యుల ఆందోళన
    • కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
    Read full story
  • ఢిల్లీలో రేవంత్ రెడ్డితో టీడీపీ మహిళా నేతల భేటీ.. రాజకీయ వర్గాల్లో ఆసక్తి!
    Fri 06:59

    ఢిల్లీలో రేవంత్ రెడ్డితో టీడీపీ మహిళా నేతల భేటీ.. రాజకీయ వర్గాల్లో ఆసక్తి!

    • తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో టీడీపీ మహిళా ఎమ్మెల్యేల భేటీ
    • ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిసిన పరిటాల సునీత, ఇతర నేతలు
    • పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల సందర్భంగా ఈ సమావేశం
    • సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన భేటీ ఫోటోలు
    • భిన్న రాజకీయ కూటముల నేతల కలయికపై చర్చ
    Read full story
  • ఇజ్రాయెల్-లెబనాన్ మధ్య కాల్పుల విరమణ.. ప్రకటించిన ట్రంప్
    Fri 06:44

    ఇజ్రాయెల్-లెబనాన్ మధ్య కాల్పుల విరమణ.. ప్రకటించిన ట్రంప్

    • ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య 10 రోజుల కాల్పుల విరమణ
    • ఇరాన్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో హెజ్బొల్లాపై దాడుల నిలిపివేత
    • దశాబ్దాల తర్వాత అమెరికా మధ్యవర్తిత్వంతో ఇరు దేశాల చర్చలు
    • దక్షిణ లెబనాన్‌లో 642 మంది భారత శాంతి సైనికులు
    Read full story
  • బన్నీ ‘రాకా’లో బాలీవుడ్ బాద్‌షా?
    Fri 06:31

    బన్నీ ‘రాకా’లో బాలీవుడ్ బాద్‌షా?

    • అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్‌లో వస్తున్న 'రాకా'
    • షారుక్‌ ఖాన్ అతిథి పాత్రలో నటిస్తారనే ప్రచారం
    • హీరోయిన్‌గా దీపిక, రష్మిక, జాన్వీల పేర్ల పరిశీలన
    • కొత్త లుక్ కోసం గంటల తరబడి శ్రమిస్తున్న అల్లు అర్జున్
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV