Sat 15:43 మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగి ఆరోగ్య పరిస్థితి విషమం కార్డియాక్ అరెస్ట్ కు గురైన అజిత్ జోగి రాయ్ పూర్ లోని శ్రీ నారాయణ ఆసుపత్రికి తరలింపు వెంటిలేటర్ ఉంచి వైద్యం అందిస్తున్న వైద్యులు Read full story
Wed 15:18 దేశానికే ఆదర్శంగా ఆంధ్ర మోడల్ ఎడ్యుకేషన్ తీర్చిదిద్దుతాం: నారా లోకేశ్ నూరుశాతం ఎన్‌రోల్‌మెంట్ పై అధికారులు దృష్టిసారించాలి ప్రభుత్వ పాఠశాల పిల్లలను సొంత బిడ్డల్లా భావించి పనిచేయాలి ప్రభుత్వ స్కూళ్లలో కనీస మౌలిక సదుపాయాల కోసం స్టార్ రేటింగ్ డీఈవోలు, ఏపీసీలతో విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి లోకేశ్ సమావేశం Read full story
Wed 15:14 అద్భుతమైన విషయాన్ని కనిపెట్టిన చంద్రయాన్ ల్యాండర్.. సీక్రెట్‌గా ఉంచిన ఇస్రో! మిషన్ చివర్లో అరమీటర్ పైకి లేచిన ల్యాండర్ రాకెట్ మంటల ధాటికి కొట్టుకుపోయిన చందమామ పైపొర బయటకు లోపల దాగున్న గట్టి నేల చంద్రుడిపై నేల పొరలుగా ఉందని అంచనా మూన్ బేస్ నిర్మాణానికి ఈ డేటా కీలకం Read full story
Wed 15:09 'డ్రాగన్'లో 'లూగర్'గా ఎన్టీఆర్.. ఆ పేరు వెనుక అంత అర్థం ఉందా? ఎన్టీఆర్ పుట్టినరోజున 'డ్రాగన్' ఫస్ట్ గ్లింప్స్ విడుదల సినిమాలో ఎన్టీఆర్ పాత్ర పేరు 'లూగర్'గా వెల్లడి 'లూగర్' అంటే ప్రాణాంతకమైన జర్మన్ పిస్టల్ అని అర్థం 1967 నాటి నల్లమందు మాఫియా నేపథ్యంలో కథ 2027 జూన్ 11న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల Read full story
Wed 14:55 భారత టీ20 కెప్టెన్ రేసులో శ్రేయస్ అయ్యర్: రికీ పాంటింగ్ మైదానంలో, వెలుపల అయ్యర్ ఎంతో మెరుగయ్యాడు అయ్యర్ ఆటతీరులో ఎంతో పరిణతి కనిపిస్తోంది సుదీర్ఘ టోర్నమెంట్‌లో ఫామ్ హెచ్చుతగ్గులు సహజం చివరి మ్యాచ్‌లో అయ్యర్ ఫామ్‌లోకి వస్తాడని నమ్మకముంది భారత జట్టులో అయ్యర్ లేకపోవడంపై పాంటింగ్ ఆశ్చర్యం Read full story
Wed 14:49 సూర్యవంశీపై లక్నో ఓనర్ గోయెంకా ప్రశంసలు రాజస్థాన్ పై మ్యాచ్ లో 38 బంతుల్లో 93 పరుగులు చేసిన సూర్యవంశీ స్టేడియంలో నిలబడి అభినందనలు తెలిపిన సంజీవ్ గోయెంకా ఈ దేశం అతనిలో గొప్ప భవిష్యత్తును చూస్తోందని వ్యాఖ్య Read full story
Wed 14:44 ఇక బయోమెట్రిక్ అక్కర్లేదు.. రేషన్ పంపిణీపై మంత్రి నాదెండ్ల కీలక ప్రకటన ఏపీలో రేషన్ పంపిణీకి డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ) విధానం అమలు విజయవాడ, విశాఖపట్నంలలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభం ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లకు సన్నబియ్యం బదులు స్టీమ్డ్ రైస్ 2 లక్షల టన్నుల ఉప్పుడు బియ్యం కొనుగోలుకు కేంద్రం అంగీకారం మిలటరీ క్యాంటీన్లలో అరకు కాఫీ విక్రయానికి ఎన్‌సీసీఎఫ్ ఆమోదం Read full story
Wed 14:42 హెచ్‌డీఎఫ్‌సీ ఉద్యోగులకు వారంలో రెండు రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రధాని మోదీ పొదుపు మంత్రం పిలుపు మేరకు నిర్ణయం కస్టమర్లతో నేరుగా సంబంధం లేని బ్యాంకింగ్ సేవల ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ నెల రోజుల పాటు ప్రయోగాత్మకంగా పరిశీలించి, ఆ తర్వాత నిర్ణయం Read full story
Wed 14:25 హైదరాబాద్‌లో దారుణం.. పట్టపగలు నడి రోడ్డుపై మహిళ పట్ల యువకుడి అసభ్య ప్రవర్తన.. వీడియో ఇదిగో! హైదరాబాద్‌లో పట్టపగలు బిడ్డతో వెళ్తున్న మహిళపై వేధింపులు అల్కాపూర్ టౌన్‌షిప్‌లో ఘటన.. సీసీటీవీలో రికార్డైన దృశ్యాలు వీడియో వైరల్ కావడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న స్థానికులు సుమోటోగా కేసు నమోదు చేసుకున్న నార్సింగి పోలీసులు.. నిందితుడి కోసం గాలింపు నిందితుడిని గుర్తించేందుకు 50కి పైగా సీసీటీవీ కెమెరాల పరిశీలన Read full story
Wed 14:13 కులగణనపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు జనగణనలో భాగంగా కులాల లెక్కింపు చేపట్టడానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ కులగణనకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను కొట్టేసిన ధర్మాసనం పథకాల అమలుకు కులగణన ఉపయోగపడుతుందని వ్యాఖ్య Read full story