Tue 10:55 నేటి నుంచి ఏపీలో రిజిస్ట్రేషన్లకు అనుమతి కంటైన్ మెంట్ జోన్లకు వెలుపల ఉన్న కార్యాలయాలకు అనుమతి నేటి నుంచి అన్ని రకాల రిజిస్ట్రేషన్ సేవలు ‘కరోనా’ కట్టడికి తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని ఆదేశం Read full story
Tue 19:43 విశాఖ రైల్వే జోన్‌పై కేంద్రం గెజిట్.. చంద్రబాబు చొరవను కొనియాడిన పల్లా, కొండపల్లి శ్రీనివాస్ విశాఖ కేంద్రంగా దక్షిణ తీర రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్రం గెజిట్ విడుదల సీఎం చంద్రబాబు నిరంతర కృషితోనే ఇది సాధ్యమైందని టీడీపీ నేతల ప్రశంస జూన్ 1 నుంచి పూర్తిస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభం విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లు ఈ జోన్ పరిధిలోకి రాక గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ప్రాజెక్టు ఆలస్యమైందని విమర్శలు Read full story
Tue 19:36 తప్పక గెలవాల్సిన మ్యాచ్... సీఎస్కేతో పోరులో టాస్ నెగ్గిన ఢిల్లీ క్యాపిటల్స్ చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ తొలుత బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్న కెప్టెన్ అక్షర్ పటేల్ గాయం నుంచి కోలుకుని జట్టులోకి తిరిగి వచ్చిన పేసర్ లుంగి ఎంగిడి ప్లేఆఫ్స్ అవకాశాల కోసం ఇరు జట్లకు ఈ మ్యాచ్ అత్యంత కీలకం Read full story
Tue 19:26 ప్రధాని మోదీ, రాహుల్ గాంధీకి థ్యాంక్స్ చెప్పిన విజయ్ ఫలితాల తర్వాత ఎక్స్ వేదికగా తొలిసారి విజయ్ స్పందన ప్రజాశ్రేయస్సే తమ ఏకైక లక్ష్యమన్న విజయ్ ఈ కృషిలో కేంద్రం సహకారం కావాలని ప్రధానికి విజ్ఞప్తి Read full story
Tue 19:22 దక్షిణ భారత లగ్జరీ మార్కెట్‌లో హైదరాబాద్ హవా.. ఇళ్ల అమ్మకాల్లో అగ్రస్థానం! దక్షిణ భారత అల్ట్రా-లగ్జరీ గృహాల మార్కెట్‌లో హైదరాబాద్ అగ్రస్థానం ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 8,562 కోట్ల విలువైన విలాస గృహాల అమ్మకాలు బెంగళూరు, చెన్నైల కంటే హైదరాబాద్‌లోనే అత్యధిక అమ్మకాలు ఇండియా సొత్‍బీస్, క్రె మ్యాట్రిక్స్ సంయుక్త నివేదికలో వెల్లడి Read full story
Tue 19:17 ప్రముఖ నిర్మాత ఆర్.బి. చౌదరి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో ఈ దుర్ఘటన కారులో వెళుతుండగా ప్రమాదం ఆయన మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై 100కి పైగా చిత్రాల నిర్మాణం తెలుగులో సూర్యవంశం, గాడ్ ఫాదర్, రచ్చ వంటి ఎన్నో బ్లాక్‌బస్టర్లు Read full story
Tue 19:05 ఇండిగో విమానంలో మంటలు.. సురక్షితంగా బయటపడ్డ ప్రయాణికులు హైదరాబాద్ నుంచి చండీగఢ్ వెళ్లిన ఇండిగో విమానంలో అగ్నిప్రమాదం ల్యాండ్ అయిన తర్వాత ప్రయాణికుడి ఎలక్ట్రానిక్ పరికరంలో మంటలు సిబ్బంది వెంటనే స్పందించి మంటలను అదుపులోకి తెచ్చారు ప్రయాణికులందరినీ సురక్షితంగా టెర్మినల్‌కు తరలింపు ఇటీవల ఢిల్లీలోనూ ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది Read full story
Tue 19:03 ప్రాణాలకు తెగించి సాహసం.. ఆటో డ్రైవర్‌ను సత్కరించిన సీపీ సజ్జనార్ మార్నింగ్ వాక్ చేస్తుండగా మహిళ మెడలో గొలుసు దొంగిలించేందుకు యత్నం దుండగుడిని ఆటోతో ఢీకొట్టిన డ్రైవర్.. పోలీసులకు నిందితుడి అప్పగింత జాహెర్‌ను గుర్తించి సత్కరించిన సీపీ సజ్జనార్ Read full story
Tue 18:48 టీ20 ఫార్మాట్‌లో భారత్ ఆధిపత్యం.. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో మరోసారి అగ్రస్థానం ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో భారత్‌కు అగ్రస్థానం రెండో స్థానంలో ఇంగ్లండ్, మూడో స్థానంలో ఆస్ట్రేలియా వరుసగా రెండు టీ20 ప్రపంచకప్‌లు గెలవడంతో పటిష్టమైన స్థానం శ్రీలంకను వెనక్కి నెట్టి 8వ ర్యాంకుకు చేరిన బంగ్లాదేశ్ 13వ స్థానానికి ఎగబాకిన అమెరికా Read full story
Tue 18:34 భవన నిర్మాణ నిబంధనల్లో భారీ మార్పులు.. రియల్టర్లూ ఇది తెలుసుకోండి! దేశంలో ‘నేషనల్ బిల్డింగ్ కోడ్’ స్థానంలో కొత్తగా ‘నేషనల్ బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ స్టాండర్డ్స్’ అగ్ని భద్రత నిబంధనలు తప్పనిసరి నుంచి సలహాగా మార్పు నిబంధనల వర్తింపు ఎత్తును 15 మీటర్ల నుంచి 24 మీటర్లకు పెంచిన ప్రభుత్వం నిర్మాణ రంగంలో ఆవిష్కరణలు, సౌలభ్యమే లక్ష్యమని వెల్లడి ఇకపై రాష్ట్ర ప్రభుత్వాలు సొంతంగా అగ్ని భద్రత నిబంధనలు రూపొందించుకోవాలి Read full story