ఢిల్లీలో 122 మంది సీఆర్పీఎఫ్ జవాన్లకు కరోనా.. నిర్బంధంలో బెటాలియన్!
- బాధితులంతా 31వ బెటాలియన్ కు చెందినవారు
- మరో 100 మంది ఫలితాల కోసం నిరీక్షణ
- బాధితులకు మండోలిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స
తొలుత ఈ వారం ప్రారంభంలో 55 ఏళ్ల వయసున్న ఓ ఎస్ఐ కరోనా కారణంగా చనిపోయారు. సెలవులపై ఊరికి వెళ్లొచ్చిన ఓ కానిస్టేబుల్ వల్లే బెటాలియన్ లోని ఇతరులకు వైరస్ సోకిందని భావిస్తున్నారు. కరోనా నేపథ్యంలో బెటాలియన్ ప్రాంతాన్ని నిర్బంధంలో ఉంచారు.