తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం!
- రేపటి నుంచి మూడు రోజుల పాటు వర్షాలు
- ఒక మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు పడొచ్చు
- హైదారాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడి
దక్షిణ ఒడిశా దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం, ఆగ్నేయ రాజస్థాన్ నుంచి పశ్చిమ మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక మీదుగా తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోందని వాతావరణ కేంద్రం పేర్కొంది.