Kamal Haasan: ‘కరోనా’పై అవగాహన కల్పిస్తూ కమలహాసన్ పాట!

KamalHassan sings a song about corona
  • పాట రాసి స్వయంగా పాడిన కమల్
  • కమల్ తో గొంతు కలిపిన శ్రుతిహాసన్, దేవీశ్రీ తదితరులు
  • ఈ పాటకు సంగీతం అందించిన జిబ్రాన్
‘కరోనా’ కారణంగా దేశంలో నెలకొన్న పరిస్థితులపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రముఖ నటుడు కమలహాసన్  ఓ పాట రాశారు. అంతే కాదు, ఆ పాటను స్వయంగా కమల్ పాడారు. జిబ్రాన్ సంగీతం అందించారు. కమల్ తో పాటు ఆయన కుమార్తె శ్రుతిహాసన్, సంగీత దర్శకులు దేవీశ్రీ ప్రసాద్, యువన్ శంకర్ రాజా, అనిరుథ్, బొంబాయి జయశ్రీ, శంకర్ మహదేవన్, సిద్ధార్థ్, ఆండ్రియా తదితరులు ఆలపించారు.

Kamal Haasan
Corona Virus
song
Devi Sriprasad
Anirudh

More Telugu News