ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఆహార కొరతతో అల్లాడుతున్న ఉత్తరకొరియా ప్రజలు!
    Thu 12:49

    ఆహార కొరతతో అల్లాడుతున్న ఉత్తరకొరియా ప్రజలు!

    • కిమ్ జాంగ్ అనారోగ్య వార్తలతో సతమవుతున్న ఉత్తరకొరియా
    • తాజాగా తీవ్ర ఆహార కొరతను ఎదుర్కొంటున్న ప్యాంగ్యాంగ్
    • 90వ దశకంలో కూడా ఆహార కొరతతో భారీ మరణాలు
    Read full story
  • సినిమాల్లోకి దేవయాని కూతురు.. తెలుగు 'కోర్టు' రీమేక్‌తో ఎంట్రీ!
    Tue 09:48

    సినిమాల్లోకి దేవయాని కూతురు.. తెలుగు 'కోర్టు' రీమేక్‌తో ఎంట్రీ!

    • నటిగా ఎంట్రీ ఇస్తున్న దేవయాని చిన్న కూతురు ప్రియాంక
    • తెలుగు 'కోర్టు' తమిళ రీమేక్‌లో హీరోయిన్‌గా అవకాశం
    • 'రంజన్: ది అడ్వకేట్' పేరుతో తెరకెక్కుతున్న సినిమా
    • పోక్సో చట్టంపై అవగాహన కల్పించే కథాంశంతో చిత్రం
    Read full story
  • జర్నలిస్టులకు జైలు తప్పదు.. మీడియాకు ట్రంప్ తీవ్ర హెచ్చరిక
    Tue 09:45

    జర్నలిస్టులకు జైలు తప్పదు.. మీడియాకు ట్రంప్ తీవ్ర హెచ్చరిక

    • ఇరాన్ ఆపరేషన్ లీక్‌పై మీడియాకు ట్రంప్ వార్నింగ్
    • సోర్స్ పేరు చెప్పకపోతే జర్నలిస్టులకు జైలేనని హెచ్చరిక
    • ఈ లీక్ వల్ల అమెరికా సైనికుడి ప్రాణాలకు ముప్పు కలిగిందని ఆరోపణ
    • లీక్‌పై ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించిన వైట్‌హౌస్
    • న్యూయార్క్ టైమ్స్ పత్రికపై, రిపోర్టర్‌పై ట్రంప్ తీవ్ర విమర్శలు
    Read full story
  • తమిళనాడు ఎన్నికల్లో అత్యంత ధనిక అభ్యర్థి... ఆస్తుల విలువ రూ.5,863 కోట్లు!
    Tue 09:44

    తమిళనాడు ఎన్నికల్లో అత్యంత ధనిక అభ్యర్థి... ఆస్తుల విలువ రూ.5,863 కోట్లు!

    • తమిళనాడు ఎన్నికల బరిలో అత్యంత ధనిక అభ్యర్థిగా లీమా రోజ్
    • ఆమె కుటుంబం మొత్తం ఆస్తుల విలువ రూ.5,863 కోట్లుగా ప్రకటన
    • లాల్‌గుడి నియోజకవర్గం నుంచి అన్నాడీఎంకే తరఫున పోటీ
    • ఆమె భర్త, వ్యాపారవేత్త మార్టిన్‌కే అత్యధికంగా రూ.4,149 కోట్ల ఆస్తులు
    • 6వ తరగతి చదివిన లీమా రోజ్‌పై 4 క్రిమినల్ కేసులు పెండింగ్
    Read full story
  • శబరిమల వివాదం: రంగంలోకి 9 మంది న్యాయమూర్తుల ధర్మాసనం.. నేటి నుంచి కీలక విచారణ
    Tue 09:43

    శబరిమల వివాదం: రంగంలోకి 9 మంది న్యాయమూర్తుల ధర్మాసనం.. నేటి నుంచి కీలక విచారణ

    • శబరిమల వివాదంపై నేటి నుంచి సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభం
    • సీజేఐ సూర్యకాంత్ నేతృత్వంలో 9 మంది సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచారణ
    • మత స్వేచ్ఛ, ప్రాథమిక హక్కుల మధ్య సమతుల్యతపై కీలక పరిశీలన
    • రివ్యూ పిటిషన్లకు మద్దతు తెలుపుతూ అఫిడవిట్ దాఖలు చేసిన కేంద్ర, కేరళ ప్రభుత్వాలు
    Read full story
  • తిరుమల శ్రీవారి హుండీలో రద్దయిన పెద్ద నోట్లు!
    Tue 09:18

    తిరుమల శ్రీవారి హుండీలో రద్దయిన పెద్ద నోట్లు!

    • రూ.400 కోట్లకు చేరిన పాత రూ.500, రూ.1000 నోట్ల విలువ
    • మొక్కుల రూపంలో భక్తులు ఇప్పటికీ సమర్పిస్తున్న పాత కరెన్సీ
    • నోట్ల మార్పిడికి అంగీకరించని కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ
    Read full story
  • ధురంధర్ 2పై కోహ్లీ రివ్యూ.. ఇప్పటివరకు ఇలాంటి సినిమా చూడలేదంటూ ప్రశంసలు!
    Tue 09:13

    ధురంధర్ 2పై కోహ్లీ రివ్యూ.. ఇప్పటివరకు ఇలాంటి సినిమా చూడలేదంటూ ప్రశంసలు!

    • 'ధురంధర్ 2' చిత్రాన్ని ఆకాశానికెత్తేసిన విరాట్ కోహ్లీ
    • ఇది ఇండియాలో అత్యుత్తమ సినిమాటిక్ అనుభవం అని ప్రశంస
    • ప్రపంచవ్యాప్తంగా రూ. 1622 కోట్ల గ్రాస్ వసూలు చేసిన సినిమా
    • చిత్ర బృందంపై ప్రశంసలు కురిపించిన నటి అనుష్క శర్మ
    • బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తున్న రణ్‌వీర్ సింగ్ చిత్రం
    Read full story
  • హైదరాబాద్ పాతబస్తీలో బెంగాలీలు ఉండలేని పరిస్థితి ఏర్పడింది: బండి సంజయ్
    Tue 08:39

    హైదరాబాద్ పాతబస్తీలో బెంగాలీలు ఉండలేని పరిస్థితి ఏర్పడింది: బండి సంజయ్

    • పాతబస్తీకి ఒక రూల్, ఇతర ప్రాంతాలకు మరో రూలా? అని ప్రశ్నించిన బండి సంజయ్
    • అక్రమ కట్టడాల కూల్చివేతను అడ్డుకున్న ఎంఐఎంపై చర్యలు శూన్యమన్న కేంద్ర మంత్రి
    • పాతబస్తీని మజ్లిస్‌కు రాసిచ్చారా? అంటూ నిలదీత
    Read full story
  • ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో విద్యుత్ కేంద్రాల చుట్టూ ఇరాన్ యువత మానవహారం
    Tue 08:35

    ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో విద్యుత్ కేంద్రాల చుట్టూ ఇరాన్ యువత మానవహారం

    • హర్మూజ్ జలసంధిని తెరవాలంటూ ట్రంప్ గడువు
    • ఇరాన్ పవర్ ప్లాంట్లను పేల్చేస్తామని హెచ్చరిక
    • అమెరికా బెదిరింపులకు నిరసనగా మానవహారం ఏర్పాటు
    • దేశంలోని విద్యుత్ కేంద్రాల చుట్టూ సమీకృతం కానున్న అథ్లెట్లు, కళాకారులు, విద్యార్థులు
    • 45 రోజుల కాల్పుల విరమణ ప్రతిపాదనను తిరస్కరించిన ఇరాన్   
    Read full story
  • ఎయిర్ ఇండియాకు షాక్.. సీఈవో క్యాంప్‌బెల్ విల్సన్ రాజీనామా
    Tue 08:09

    ఎయిర్ ఇండియాకు షాక్.. సీఈవో క్యాంప్‌బెల్ విల్సన్ రాజీనామా

    • కొత్త వ్యక్తి నియామకం వరకు పదవిలో కొనసాగనున్న విల్సన్
    • తీవ్రమైన ఆర్థిక, నిర్వహణ సవాళ్ల నడుమ తాజా పరిణామం
    • గతేడాది జరిగిన ఘోర విమాన ప్రమాద ప్రభావం కూడా ఒక కారణం
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV