దేశంలో ‘కరోనా’ పాజిటివ్ కేసుల సంఖ్య 17,656

  • ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటన
  • ఇందులో యాక్టివ్ కేసులు 14,255
  • డిశ్చార్జి అయిన వాళ్లు 2841 మంది 
భారత్ లో ‘కరోనా’ పాజిటివ్ కేసుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. భారత్ లో పాజిటివ్ కేసుల సంఖ్య 17,656కు చేరినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇందులో యాక్టివ్ కేసులు 14,255, కోలుకున్న లేదా డిశ్చార్జి అయిన వాళ్లు 2841 మంది కాగా, మృతి చెందిన వారు 559 మంది ఉన్నారు. ఒకరు విదేశాలకు వెళ్లిపోయారు. 

Corona Virus
India
positive cases
central health and family
ministry

More Telugu News