థర్మల్ స్క్రీనింగ్‌ల వల్ల ఉపయోగం లేకుండా పోయింది: ఐసీఎంఆర్
- శరీర ఉష్ణోగ్రత ఆధారంగా బాధితులను కనిపెట్టే థర్మల్ స్క్రీనింగ్
- 46 శాతం మందిని కనిపెట్టలేకపోయిందని అంచనా
- జనవరి 15కు ముందు దేశంలోకి 5700 మంది
రోగలక్షణాలు కనిపించకపోవడంతో చాలామంది తప్పించుకుని ఉంటారని పేర్కొంది. జనవరి 15న విమానాశ్రయాల్లో థర్మల్ స్క్రీనింగ్ టెస్టు ప్రారంభించారు. అయితే అంతకంటే ముందే కరోనా ప్రభావిత దేశాల నుంచి 5,700 మంది ప్రయాణికులు దేశానికి వచ్చారు. వారిలో కేవలం 17 మందిలో మాత్రమే కోవిడ్ లక్షణాలు కనిపించడంతో ఆసుపత్రులలో చేరారని ఐసీఎంఆర్ తెలిపింది.