COVID-19: ‘కొవిడ్-19’ అప్ డేట్.. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 10,824

Covid 19 Update
  • భారత్ లో పెరుగుతున్న ‘కరోనా’ కేసుల సంఖ్య
  • ఇప్పటి వరకు 1,514 మంది డిశ్చార్జి
  •  420 మంది మృతి 
భారత్ లో ఈరోజు సాయంత్రం ఐదు గంటల వరకు ‘కరోనా’ యాక్టివ్ కేసుల సంఖ్య 10,824గా ప్రభుత్వం పేర్కొంది. ఇప్పటి వరకు 1,514 మంది డిశ్చార్జి కాగా, 420 మంది మృతి చెందారని, మైగ్రేటెడ్ కేసు ఒకటి అని పేర్కొంది.
COVID-19
central government
Corona Virus

More Telugu News