ఈ బంధం ఏనాటిదో... పోలీసు అధికారిని వదిలి ఉండలేకపోతున్న లేగదూడ!
- కారు వెనుక సీట్లో కనిపించిన లేగదూడ
- తీసుకుని వచ్చి ఆలనా పాలనా చూసిన అధికారి
- ఇంటి సభ్యుడిగా ఆదరిస్తున్న మహమ్మద్ రఫీ
ఈలోగా, రఫీ దానికి బీమా అని పేరు పెట్టి, దాని బాధ్యతలను తానే చూశారు. ఇక, ఆ లేగదూడ, రఫీ వద్దకు వచ్చినప్పటి నుంచి అతన్ని వదిలి ఉండటం లేదు. ఆయన ఎక్కడికి వెళితే, అక్కడికి వెళుతోంది. దీనికి ఆహారంగా, రోజుకు 20 లీటర్ల పాలు, పప్పు ధాన్యాలను అందిస్తున్న రఫీ, దాన్ని తమ ఇంటి సభ్యుడిగా భావిస్తూ ఆదరిస్తున్నారు. తాను ఇక్కడి నుంచి ట్రాన్స్ ఫర్ అయినా కూడా బీమా తనతో పాటే ఉంటుందని, దాన్ని తీసుకునే వెళతానని ఆయన అంటున్నారు. ఇక వీరిది జన్మజన్మల బంధం అయ్యుంటుందని స్థానికులు అంటున్నారు.