Fri 15:57 లాక్‌డౌన్ వేళ మెట్రో వాసుల ‘రేడియో రాగం’! మెట్రో నగరాల్లో రేడియో వింటున్న 80 శాతం మంది విశ్వసనీయతలో టీవీ కంటే రేడియోకే ప్రజల మొగ్గు ఏజే రీసర్చ్ సంస్థ సర్వేలో వెల్లడి Read full story
Thu 20:24 గూడూరులో 45.8 డిగ్రీల ఉష్ణోగ్రత.. ఈ సీజన్ లో ఇదే రికార్డ్! నెల్లూరు జిల్లా గూడూరులో రికార్డు స్థాయిలో 45.8 డిగ్రీల ఉష్ణోగ్రత రాష్ట్రవ్యాప్తంగా 216 మండలాల్లో 41 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు రానున్న రెండు రోజులు తీవ్ర వడగాల్పులు, అకాల వర్షాల హెచ్చరిక పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ప్రజలు, రైతులు జాగ్రత్తగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచన Read full story
Thu 20:17 ఐపీఎల్‌లో క్లాసెన్ దూకుడు... దక్షిణాఫ్రికాకు కెవిన్ పీటర్సన్ కీలక సూచన అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన క్లాసెన్ ఐపీఎల్‌లో 9 మ్యాచ్‌లలో 157 స్ట్రైక్ రేటుతో అదరగొట్టిన క్లాసెన్ రిటైర్మెంట్ వెనక్కి తీసుకునేలా దక్షిణాఫ్రికా బోర్డు ఒప్పించాలని సూచన Read full story
Thu 19:46 ఆర్సీబీతో మ్యాచ్: మోదీ స్టేడియంలో టాస్ గెలిచిన గుజరాత్ ఆర్సీబీతో మ్యాచ్‌లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న గుజరాత్ టైటాన్స్ తుది జట్లలో ఎలాంటి మార్పులు చేయని ఇరు జట్లు పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఆర్సీబీ, ఐదో స్థానంలో గుజరాత్ ఈ సీజన్‌లో వీరి మధ్య జరిగిన తొలి మ్యాచ్‌లో ఆర్సీబీదే విజయం Read full story
Thu 19:41 తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఫలితాలపై 'టుడేస్ చాణక్య' ఏం చెప్పిందంటే? నేడు విడుదలైన టుడేస్ చాణక్య ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు తమిళనాడులో డీఎంకే, బెంగాల్‌లో బీజేపీ గెలుస్తుందని అంచనా తమిళనాడులో విజయ్ పార్టీ రెండో స్థానంలోకి రావొచ్చన్న టుడేస్ చాణక్య Read full story
Thu 19:21 సూర్యవంశీ బలహీనత ఏంటి?... విండీస్ క్రికెట్ దగ్గజం ఆసక్తికర వ్యాఖ్యలు సూపర్ ఫామ్ లో ఉన్న రాజస్థాన్ రాయల్స్ యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ అతని బలహీనతను విశ్లేషించిన ఇయాన్ బిషప్ ఫాస్ట్ బౌలింగ్‌లో అదరగొడుతున్నా స్పిన్‌లో తడబడుతున్నాడని వెల్లడి స్పిన్‌పై టెక్నిక్ మెరుగుపర్చుకోవాలని దిగ్గజం సూచన Read full story
Thu 19:20 తమిళనాడులో విజయ్ పార్టీ కీలకం కానుందా? మే 4న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు డీఎంకే గెలుస్తుందని అంచనా వేసిన అత్యధిక సర్వేలు మెజారిటీకి స్వల్ప దూరంలో నిలుస్తుందని మరికొన్ని సర్వేల అంచనాలు దీనితో విజయ్‌తో సంప్రదింపులకు అన్నాడీఎంకే ప్రయత్నిస్తున్నట్లు కథనాలు Read full story
Thu 19:06 76 ఏళ్ల వయసులోనూ కుర్రాడిలా డిప్స్ కొట్టిన నానా పాటేకర్.. వీడియో ఇదిగో! 76 ఏళ్ల వయసులో కఠినమైన కసరత్తులు చేస్తున్న నానా పటేకర్ వ్యాయామశాలలో 15 ట్రైసెప్ డిప్స్ చేస్తూ కనిపించిన సీనియర్ నటుడు ఈ దృశ్యాలను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్న ఛాయాగ్రాహకుడు నానా ఫిట్‌నెస్‌ను చూసి ఆశ్చర్యపోతున్న నెటిజన్లు, సినీ ప్రముఖులు Read full story
Thu 18:45 ఏపీ టెన్త్ ఫలితాల ట్రెండ్ పై సీఎం చంద్రబాబు ఏమన్నారంటే...! ఏపీలో నేడు పదో తరగతి ఫలితాలు విడుదల ఉత్తీర్ణులైన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు గతేడాదితో పోలిస్తే ఈసారి 85.25 శాతానికి పెరిగిన ఉత్తీర్ణత ప్రభుత్వ పాఠశాలల్లోనూ మెరుగైన ఫలితాలు రావడంపై హర్షం విద్యాశాఖ మంత్రి లోకేష్, అధికారులకు సీఎం అభినందనలు Read full story
Thu 18:35 డబ్బుతో కొనేశారు... ఎగ్జిట్ పోల్స్ పై మమతా బెనర్జీ తీవ్ర ఆరోపణలు ఎగ్జిట్ పోల్స్ అన్నీ బూటకం అంటూ మమతా ఫైర్ మీడియాకు బీజేపీ డబ్బులిచ్చి తప్పుడు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేయించిందని ఆరోపణ స్టాక్ మార్కెట్ పతనాన్ని, కార్యకర్తల స్థైర్యాన్ని దెబ్బతీయడానికే ఈ కుట్ర అని ఆగ్రహం ఈవీఎంలు ఉన్న స్ట్రాంగ్ రూమ్‌లను కాపాడాలని కార్యకర్తలకు పిలుపు తాను కూడా వ్యక్తిగతంగా వీధుల్లోకి వచ్చి కాపలా కాస్తానన్న దీదీ Read full story