Fri 15:01 డిజిటల్ ప్లాట్ ఫామ్ పై మంచి మార్కులు కొట్టేసిన 'పలాస 1978' ఈ మధ్యనే థియేటర్లకు వచ్చిన 'పలాస 1978' ఇటీవలే అమెజాన్ ప్రైమ్ లో విడుదల మరింతమందికి చేరువైన సినిమా Read full story
Thu 22:41 రాయలసీమకు పట్టిన క్యాన్సర్ గడ్డ జగన్... భాస్కర్ అవార్డు గ్యారంటీ: నారా లోకేష్ తల్లిని, చెల్లిని తరిమేసి బాబాయిని లేపేసిన వ్యక్తి జగన్ అంటూ లోకేష్ ఫైర్ రాయలసీమకు పట్టిన క్యాన్సర్ గడ్డ జగన్మోహన్ రెడ్డి అని తీవ్ర విమర్శ 2029లోపు కడప స్టీల్ ప్లాంట్‌లో ఉత్పత్తి ప్రారంభిస్తామని హామీ కూటమి మధ్య చిచ్చు పెట్టేందుకు వైసీపీ ఫేక్ ఖాతాలతో కుట్ర గ్రూపు రాజకీయాలకు దూరంగా ఉంటూ సంక్షేమ, అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపు Read full story
Thu 22:32 పోక్సో కేసు: బండి భగీరథ్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌కు హైకోర్టు అనుమతి పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న బండి భగీరథ్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకునేందుకు హైకోర్టు అనుమతి అరెస్ట్ కావడంతో ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ఉపసంహరించుకున్న న్యాయవాది ప్రస్తుతం చెర్లపల్లి జైల్లో 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న భగీరథ్ మే 16న పోలీసులు అరెస్ట్ చేయగా, లొంగిపోయాడని బండి సంజయ్ వాదన Read full story
Thu 22:09 'స్త్రీ శక్తి' థీమ్‌తో 'మహానాడు-2026'... పండుగలా జరపాలన్న చంద్రబాబు ఈ ఏడాది మహానాడును ‘స్త్రీ శక్తి’ థీమ్‌తో నిర్వహించాలని టీడీపీ నిర్ణయం మొత్తం 20 తీర్మానాలను ప్రవేశపెట్టాలని పొలిట్ బ్యూరో సమావేశంలో తీర్మానం మహానాడును పండుగలా జరపాలని పార్టీ శ్రేణులకు చంద్రబాబు పిలుపు ఇంధన పొదుపులో భాగంగా వర్చువల్‌గా జరిగిన పొలిట్ బ్యూరో సమావేశం ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై విస్తృతంగా చర్చించాలని ఆదేశం Read full story
Thu 22:01 తినడం రాంగ్ టైమ్ లోనే, పడుకోవడం రాంగ్ టైమ్ లోనే... భారతీయుల డైలీ రొటీన్ పై ఓ వైద్యుడి ఆసక్తికర విశ్లేషణ ఆధునిక జీవనశైలితో భారతీయుల ప్రేగుల ఆరోగ్యం దెబ్బతింటోందని నిపుణుల హెచ్చరిక సరైన సమయంలో తినకపోవడం, సరైన సమయంలో నిద్రపోకపోవడం ప్రధాన కారణాలు రాత్రి 9 తర్వాత భోజనం, ప్రాసెస్డ్ ఫుడ్ అత్యంత ప్రమాదకరమని సూచన తగినంత నీరు, ఫైబర్ తీసుకోకపోవడం, సరైన నిద్ర లేకపోవడంతో తీవ్ర సమస్యలు ఆరోగ్యకర జీవనశైలికి వైద్యులు సూచించిన కీలక మార్పులు Read full story
Thu 21:49 జగన్‌పై మంత్రి నాదెండ్ల ఫైర్.. అన్ని విమర్శలకు ఘాటు కౌంటర్ దీపం పథకంపై జగన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి నాదెండ్ల ఆరోపణ మధ్యాహ్న భోజనం బియ్యంపై విమర్శలు అవగాహనారాహిత్యంతో చేసినవేనని వ్యాఖ్య స్పెషల్ ఫ్లైట్లపై మాట్లాడే నైతిక హక్కు జగన్‌కు లేదు.. రూ.222 కోట్లు ఖర్చు చేశారని విమర్శ 5 కిలోమీటర్ల దూరం కోసం హెలికాప్టర్ వాడిన ఘనత జగన్‌దేనని ఎద్దేవా అమరావతి రైతుల త్యాగాన్ని గుర్తించకుండా సీఎంపై వ్యాఖ్యలు సరికాదని ఖండన Read full story
Thu 21:36 గుజరాత్ టాపార్డర్ ఊచకోత... సీఎస్కే ముందు భారీ టార్గెట్ చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ భారీ స్కోరు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 229 పరుగులు చేసిన జీటీ గిల్, సాయి సుదర్శన్, జోస్ బట్లర్ అద్భుత హాఫ్ సెంచరీలు తొలి వికెట్‌కు 125 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన ఓపెనర్లు గుజరాత్ బ్యాటర్ల ధాటికి తేలిపోయిన చెన్నై బౌలర్లు Read full story
Thu 21:24 పొలిటికల్ ఎంట్రీపై తిరుగులేని క్లారిటీ ఇచ్చిన రామ్ చరణ్ రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని స్పష్టం చేసిన రామ్ చరణ్ చిత్ర పరిశ్రమలో నంబర్ వన్ కావడమే తన లక్ష్యమని వెల్లడి 'పెద్ది' తన కెరీర్‌లో ఎంతో నిజాయతీగా చేసిన చిత్రమని వ్యాఖ్య డూప్ లేకుండా స్టంట్స్ చేయడం తనకిష్టమని, తండ్రే స్ఫూర్తి అని వెల్లడి బుచ్చిబాబు దర్శకత్వంలో 'పెద్ది' జూన్ 4న పాన్ ఇండియా స్థాయిలో విడుదల Read full story
Thu 21:15 కడప విమానాశ్రయానికి చేరుకున్న విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కడప జిల్లాలో రెండు రోజుల పర్యటనకు విచ్చేసిన మంత్రి నారా లోకేష్ విమానాశ్రయంలో లోకేష్‌కు ఘన స్వాగతం పలికిన టీడీపీ నేతలు కార్యకర్తలు, ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి, వారితో ఫోటోలు దిగిన మంత్రి కడప నియోజకవర్గ టీడీపీ నేతలతో సమన్వయ సమావేశంలో పాల్గొన్న లోకేష్ Read full story
Thu 21:07 ప్రాఫెసర్ నాగేశ్వర్‌పై ఏపీలో కేసు నమోదు టీవీ డిబేట్‌లో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని ఆరోపణ అమిత్ షా, పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలంటూ జనసేన ఫిర్యాదు కాకినాడ జిల్లా ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు నాగేశ్వర్‌తో పాటు సంబంధిత టీవీ ఛానెల్‌పైనా కేసు Read full story