01 Thu 16:35 తన మిత్రులను అవమానపరిచారన్న ఓ నెటిజన్ ట్వీట్ పై మంత్రి కేటీఆర్ స్పందన! హైదరాబాద్ లోని వనస్థలిపురంలో ఘటన నా ఇద్దరు మిత్రులు విదేశీయులను తలపించేలా ఉంటారు ఆ కారణంతో వారిని లోపలికి వెళ్లనీయలేదు ఆధార్ కార్డులు చూపినా పట్టించుకోలేదన్న నెటిజన్
02 Sun 21:36 బొగ్గు మాయం కాలేదు.. ఆరోపణలు నిరాధారం: సింగరేణి యాజమాన్యం రూ.1,600 కోట్ల బొగ్గు కుంభకోణం ఆరోపణలను ఖండించిన సింగరేణి బొగ్గు ఉత్పత్తి, రవాణాలో పూర్తి పారదర్శకత ఉందని స్పష్టం 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైందన్న వార్తల్లో నిజం లేదని ప్రకటన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖతో తెరపైకి వచ్చిన బొగ్గు గల్లంతు ఆరోపణలు అత్యాధునిక టెక్నాలజీతో నిరంతరం పర్యవేక్షణ జరుగుతోందని వివరణ
03 Sun 21:05 బొల్లా బ్రహ్మనాయుడిపై మరో కేసు.. వివరాలు ఇవిగో! వినుకొండలో అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించినందుకు చర్యలు ర్యాలీ కారణంగా ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగిందని ఆరోపణ భూకబ్జా కేసులో బెయిల్‌పై విడుదలైన కొద్ది రోజులకే ఈ ఘటన
04 Sun 20:56 మీ వద్ద శాంసంగ్ ఫోన్ ఉందా? దాంతో ఏమేం చేయొచ్చో తెలుసా? శాంసంగ్ గెలాక్సీ ఫోన్లలోని ఉపయోగకరమైన హిడెన్ ఫీచర్లపై ఫోకస్ వివిధ యాప్‌ల ఆడియోను వేర్వేరు డివైజ్‌లకు పంపే సౌకర్యం రెండు వాట్సాప్ ఖాతాలు వాడేందుకు డ్యూయల్ మెసెంజర్ ఫీచర్ సున్నితమైన డేటాను దాచుకునేందుకు ప్రత్యేక సెక్యూర్ ఫోల్డర్ ఫొటోలోని నచ్చిన భాగాన్ని సులభంగా కట్ చేసే అడ్వాన్స్‌డ్ టూల్
05 Sun 20:43 నరసాపురంలో దారుణం.. పట్టపగలే యువతి దారుణ హత్య సూళ్లూరుపేటోల ఏఎన్ఎం శిక్షణ పూర్తి చేసుకుని తిరిగివచ్చిన టీనా రోజా అనే యువతి నరసాపురం స్టేషన్ నుంచి స్వగ్రామానికి వెళ్లేందుకు కారు మాట్లాడుకున్న వైనం మార్గమధ్యంలో వాటర్ బాటిల్ కొనేందుకు కిందికి దిగిన యువతి కత్తితో దాడి చేసిన మార్గాని రమేశ్ అనే వ్యక్తి యువతి మృతి... దాడిని అడ్డుకోబోయిన కారు డ్రైవర్ కు గాయాలు
06 Sun 20:26 అట్టహాసంగా ప్రారంభమైన టీజీ20 లీగ్... హాజరైన విజయ్ దేవరకొండ నేటి నుంచి టీజీ20 క్రికెట్ లీగ్ ఉప్పల్ స్టేడియంలో ప్రారంభమైన పోటీలు ప్రారంభోత్సవంలో సందడి చేసిన బ్రాండ్ అంబాసిడర్ విజయ్ దేవరకొండ సంగీత దర్శకుడు తమన్ ప్రదర్శనతో హోరెత్తిన స్టేడియం లీగ్‌కు సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
07 Sun 20:05 జులైలో ఆకాశంలో అద్భుతాల జాతర.. గ్రహాల కలయిక నుంచి ఉల్కాపాతం వరకు! జులైలో చూడాల్సిన ప్రత్యేకతలు ఇవే జులై 3న అంగారకుడు, యురేనస్ అరుదైన కలయిక జులై 6న సూర్యుడికి అత్యంత దూరంగా భూమి జులై 30-31 తేదీల్లో డెల్టా అక్వారిడ్స్ ఉల్కాపాతం పౌర్ణమి, అమావాస్యతో పాటు శుక్రుడికి దగ్గరగా చంద్రుడు
08 Sun 19:51 సీఎం చంద్రబాబును కలిసి కృతజ్ఞతలు తెలిపిన మెహర్ రమేశ్... కుమార్తె పెళ్లికి ఆహ్వానం ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ వైస్ చైర్మన్‌గా మెహర్ రమేశ్ సీఎం చంద్రబాబును కలిసి కృతజ్ఞతలు తెలిపిన ప్రముఖ దర్శకుడు పవన్ కల్యాణ్ సిఫార్సుతోనే ఈ పదవి దక్కిందని వెల్లడి చంద్రబాబును ఏపీకి 'గాడ్‌ఫాదర్' అంటూ వ్యాఖ్య తన కుమార్తె వివాహానికి సీఎంను ఆహ్వానించిన మెహర్ రమేశ్
09 Sun 19:25 టీ20 క్రికెట్‌లో కొత్త రారాజు.. గేల్ ను అధిగమించిన పొలార్డ్ టీ20 క్రికెట్‌లో క్రిస్ గేల్ రికార్డును బద్దలుకొట్టిన కీరన్ పొలార్డ్ మేజర్ లీగ్ క్రికెట్‌లో సెంచరీతో ఈ ఘనత సాధించిన విండీస్ ఆల్‌రౌండర్ 14,562 పరుగుల గేల్ రికార్డును దాటి 14,582 పరుగులతో అగ్రస్థానానికి పదేళ్లకు పైగా అగ్రస్థానంలో కొనసాగిన గేల్ ఆధిపత్యానికి ముగింపు టీ20ల్లో 10,000 పరుగులు, 300 వికెట్లు తీసిన ఏకైక ఆటగాడిగా రికార్డ్
10 Sun 19:14 రూ.6 లక్షల నుంచి రూ.2 కోట్ల వేతనం దాకా... యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్న దేవశ్రీ సక్సెస్ స్టోరీ పుణేకు చెందిన దేవశ్రీ భారతీయ స్ఫూర్తిదాయక కెరీర్ ప్రయాణం రూ.6 లక్షల జీతం నుంచి అమెరికాలో రూ.2 కోట్ల ప్యాకేజీకి ఉద్యోగార్థులకు సోషల్ మీడియాలో కీలక సలహాలు, సూచనలు లింక్డ్‌ఇన్‌లో యాక్టివ్‌గా ఉండటం విజయానికి ముఖ్యమన్న దేవశ్రీ 'ఘోస్ట్ జాబ్స్' పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచన