శ్రీను వైట్లతో గ్యాప్ రావడానికి అదే కారణం: కోన వెంకట్
- సినిమా అనేది టీమ్ వర్క్
- అందుకే దూరంగా వుండాలనుకున్నాను
- మా మధ్య పగ .. ప్రతీకారాలు లేవన్న కోన
సినిమాకి సంబంధించిన ప్రతి విషయంలో దర్శకుడి జోక్యం ఉంటుంది. నేను రాసిన పంచ్ డైలాగ్స్ ను ఆయన బెటర్ చేసుకునేవాడు. అందువలన నేనే అన్నీ చేశాను అనే ఫీలింగ్ ఆయనకి వచ్చిందా? నా కాంట్రిబ్యూషన్ ను ఆయన గుర్తించడం లేదా? అనే ఫీలింగ్ నాకు వచ్చింది. నాకు తగిన గుర్తింపు ఇవ్వనప్పుడు ఇక దూరంగా ఉండటం మంచిదనే నిర్ణయానికి వచ్చాను. మళ్లీ మా కాంబినేషన్లో సినిమాలు రాకూడదని ఏమీ లేదు. ఎందుకంటే మా మధ్య పగ .. ప్రతీకారాలేం లేవు" అంటూ నవ్వేశారు.