హీరోయిన్లపై నటుడు బ్రహ్మాజీ ఆగ్రహం
- సినీ కార్మికుల సహాయార్థం సీసీసీ ఛారిటీ ఏర్పాటు
- ముంబై భామల నుంచి కరవైన మద్దతు
- హీరోయిన్లు స్పందించడం లేదని బ్రహ్మాజీ ఫైర్
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, ముంబై నుంచి వచ్చిన ఎందరో హీరోయిన్లు ఇక్కడ పని చేస్తున్నారని... అయితే కార్మికుల కోసం ఏర్పాటు చేసిన ఛారిటీ కోసం ఎవరూ స్పందించడం లేదని మండిపడ్డాడు. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయమని అన్నారు. కేవలం లావణ్య త్రిపాఠి వంటి వారు మాత్రమే స్పందించారని చెప్పారు.