01 Mon 20:39 ఇటలీ, స్పెయిన్ దేశాల్లో వేల మరణాలు.... ఓ ఫుట్ బాల్ మ్యాచే కారణమా? ఫిబ్రవరి 19న ఇటలీలో ఫుట్ బాల్ మ్యాచ్ స్పెయిన్ నుంచి వేల సంఖ్యలో హాజరైన అభిమానులు అక్కడ్నించే మొదలైన కరోనా విలయం
02 Wed 11:40 ఒక్క డీల్‌కే రూ.76 లక్షలు.. పార్టీకి రావాలంటే రూ.25 లక్షలు.. తన సంపాదన రహస్యం చెప్పిన ఓరీ! గత నెలలో కేవలం ఒక్క సోషల్ మీడియా డీల్‌కే రూ.76 లక్షలు సంపాదించినట్లు వెల్లడి పార్టీలు, ఈవెంట్లకు హాజరయ్యేందుకు రూ.15 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు ఛార్జ్ చిన్ననాటి స్నేహితుడిలా నటిస్తూ స్పీచ్ ఇస్తానంటున్న ఓరీ దేశంలో షారుఖ్ ఖాన్, తన పోజు మాత్రమే ఫేమస్ అని వ్యాఖ్య తన డబ్బు వ్యవహారాలన్నీ తల్లిదండ్రులే చూసుకుంటారని వెల్లడి
03 Wed 11:39 రూ.వేలు ఖర్చు పెట్టాల్సిన పని లేదు.. రోజూ తినే ఈ ఆహారాల్లోనే ఉంది మంచి ప్రొటీన్ జామపండులో గణనీయ ప్రొటీన్ శాకాహారులకు బఠానీ మంచి ఎంపిక మినప్పప్పు పోషకాలతో నిండిన ఆహారం శనగపిండిలో కూడా ప్రొటీన్ మోతాదు ఎక్కువే గుమ్మడి గింజలు, వేరుశెనగలు పోషక విలువలు కలిగిన ఆహారాలు
04 Wed 11:13 80 డాలర్ల దిగువకు చమురు.. రూపాయికి కొత్త ఊపు అమెరికా-ఇరాన్ మధ్య తాత్కాలిక ఒప్పందంపై ఆశలు కాల్పుల విరమణను మరో 60 రోజుల పాటు పొడిగింపు హర్మూజ్ జలసంధిలో నౌకల రాకపోకలకు మార్గం సుగమం రూపాయి విలువ 31 పైసలు పెరిగి 94.29 వద్ద ట్రేడవుతోంది ఎఫ్‌ఐఐలు తిరిగి కొనుగోళ్లకు రావచ్చని నిపుణుల అంచనా
05 Wed 11:10 ఫుడ్ కమిషన్ ఛైర్మన్ విజయప్రతాప్ రెడ్డికి భద్రత కొనసాగింపు.. ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురు ఫుడ్ కమిషన్ ఛైర్మన్ భద్రత పునరుద్ధరణపై కీలక పరిణామం సింగిల్ జడ్జి ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని చెప్పిన డివిజన్ బెంచ్ ఛైర్మన్ చిట్టా విజయప్రతాప్ రెడ్డికి 1+1 భద్రత కొనసాగింపు ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్‌పై విచారణ జరిపిన ధర్మాసనం ఈ అంశంలో లోతైన పరిశీలన అవసరమని స్పష్టం చేసిన కోర్టు
06 Wed 11:10 మంగళగిరిలో కొత్త శోభ.. కాజ ఈస్ట్ లేక్ పార్క్‌ను ప్రారంభించిన మంత్రి లోకేశ్ మంగళగిరి మండలం కాజలో ఈస్ట్ లేక్ పార్క్ ప్రారంభం కేంద్ర మంత్రి పెమ్మసానితో కలిసి ప్రారంభించిన మంత్రి నారా లోకేశ్ రూ.3.3 కోట్ల సెల్ కాన్ సీఎస్ఆర్ నిధులతో పార్క్ నిర్మాణం 17 ఎకరాల చెరువు చుట్టూ 1.7 కిలోమీటర్ల వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్ 12,800 మొక్కలతో పచ్చదనం, ఆహ్లాదకర వాతావరణం
07 Wed 11:09 స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ప్రధాన నగరాల్లో తాజా రేట్లు ఇవే పది రూపాయల మేర తగ్గిన పసిడి అంతర్జాతీయ పరిణామాలు, డాలర్ బలోపేతం ప్రభావం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1.51 లక్షలకు పైగా
08 Wed 10:59 పరిస్థితి అనుకూలంగా ఉండకపోవచ్చు... వరి సాగు తగ్గించండి: తుమ్మల నాగేశ్వరరావు ఎల్‌నినో ప్రభావం వల్ల జూన్, జులై నెలల్లో వర్షాలు తగ్గే అవకాశం ఉందన్న తుమ్మల వరి సాగు తగ్గించి ప్రత్యామ్నాయ పంటల వైపు అడుగులు వేయడం మంచిదని సూచన ఎరువుల గురించి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వ్యాఖ్య
09 Wed 10:58 వైభవ్‌తో వాగ్వాదం.. శ్రీలంక క్రికెటర్‌కు జరిమానా! వైభవ్ సూర్యవంశితో ఘర్షణకు దిగిన శ్రీలంక ఆటగాడు విషెన్ హలంబగే అంపైర్ల నివేదిక ఆధారంగా చర్యలు తీసుకున్న శ్రీలంక క్రికెట్ బోర్డు ఐపీఎల్ ప్రదర్శనలపై వైభవ్‌ను స్లెడ్జింగ్ చేసినట్లు ఆరోపణలు సూపర్ ఓవర్ అనంతరం ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య వాగ్వాదం వైభవ్‌పై ఎలాంటి చర్యలు తీసుకోని బీసీసీఐ
10 Wed 10:51 భారత్‌కు క్రిస్టోఫర్ నోలన్ రాక.. ముంబైలో 'ది ఒడిస్సీ' గ్రాండ్ ప్రీమియర్ హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తొలిసారి భారత్‌కు రాక ఆయన కొత్త చిత్రం 'ది ఒడిస్సీ' ప్రీమియర్ ముంబైలో నిర్వహణ నోలన్‌తో పాటు హీరోలు మ్యాట్ డామన్, టామ్ హాలండ్ కూడా హాజరు ప్రపంచవ్యాప్తంగా జులై 17న విడుదల కానున్న 'ది ఒడిస్సీ' పూర్తిగా ఐమ్యాక్స్ కెమెరాలతో చిత్రీకరించిన తొలి ఫీచర్ ఫిల్మ్ ఇది