చానాళ్ల తరువాత మెగాఫోన్ పట్టుకోనున్న సింగీతం... హీరోయిన్ గా తొలుత అనుష్క, ఇప్పుడు సమంత!
- ఎన్నో వినూత్న చిత్రాలకు దర్శకత్వం
- కన్నడ సంగీత కళాకారిణి నాగరత్నమ్మ బయోపిక్ కు ప్లాన్ చేస్తున్న సింగీతం
- దేవదాసి నుంచి విఖ్యాత కళాకారిణిగా ఎదిగిన నాగరత్నమ్మ
కాగా, తొలుత ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు అనుష్క అయితే బాగుంటుందని సింగీతం భావించారట. అయితే, ఇప్పుడు తాజాగా సమంత పేరు వినిపిస్తోంది. ప్రస్తుతం గ్లామర్ పాత్రల కన్నా నటనకు ఆస్కారమున్న పాత్రలకే ప్రాధాన్యమిస్తున్న సమంతను ఇప్పటికే సింగీతం సంప్రదించారని తెలుస్తోంది. ఇక సింగీతం అనుష్కను ఎందుకు వద్దనుకున్నారో, సమంత ఈ చిత్రాన్ని చేస్తుందో లేదో తెలియరాలేదు.