Revanth Reddy: వంటింట్లో దూరి, భార్య కోసం వండి వడ్డించిన రేవంత్ రెడ్డి!

Revant reddy Cooks for his wife geetha
  • ఇంటి పట్టునే ఉంటున్న ప్రజా ప్రతినిధులు
  • వంటింట్లో గరిట తిప్పిన రేవంత్ రెడ్డి
  • లాక్ డౌన్ ను సరదాగా గడుపుతున్న కాంగ్రెస్ నేత
దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విజయవంతంగా అమలవుతున్న వేళ, నిత్యమూ రాజకీయాలతో బిజీగా ఉండే ప్రజా ప్రతినిధులకు కాస్తంత ఆటవిడుపు లభించింది. వారు ఇంటిపట్టునే ఉండి సేదదీరుతున్నారు. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి, లాక్‌ డౌన్ రోజులను సరదాగా గడుపుతున్నారు. తాజాగా ఆయన కుక్‌ గా మారిపోయారు. అందుకు సంబంధించిన చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. వంటింట్లోకి దూరి గరిట తిప్పి, స్వయంగా వండి, ఆయన భార్య గీతకు వంటకాలను రుచి చూపించారు రేవంత్ రెడ్డి.

Revanth Reddy
Chandrababu
Corona Virus
Kitchen
Devans

More Telugu News