ప్రళయం లాంటి కరోనాతో జీవితంలో ఊహించని అనుభవాలు ఎదురవుతున్నాయి: సోమిరెడ్డి
- ట్విట్టర్లో వీడియో పోస్ట్ చేసిన సోమిరెడ్డి చంద్ర మోహన్ రెడ్డి
- ధనికులు, పేదలు ఒక్కటే అని అనుభవపూర్వకంగా చూపుతోంది
- జీవితాలను పణంగా పెట్టి సేవలందిస్తున్న వారికి రుణపడివుండాల్సిందే
'ప్రళయం లాంటి కరోనాతో జీవితంలో ఊహించని అనుభవాలు ఎదురవుతున్నాయి. ధనికులు, పేదలు ఒక్కటే అని అనుభవపూర్వకంగా చూపుతోంది. మరోవైపు ఈ విపత్కర పరిస్థితుల్లో జీవితాలను పణంగా పెట్టి సేవలందిస్తున్న వారికి జీవితాంతం రుణపడివుండాల్సిందే' అని సోమిరెడ్డి వ్యాఖ్యానించారు.