సరిగ్గా అన్నం పెట్టలేదట... క్వారంటైన్ నుంచి తప్పించుకున్న సబ్ కలెక్టర్... కేరళలో ఆందోళన!
- సింగపూర్ వెళ్లి వచ్చిన అనుపమ్ మిశ్రా
- క్వారంటైన్ సెంటర్ నుంచి సొంతూరికి
- సీరియస్ అయిన కొల్లాం కలెక్టర్
ఓ బాధ్యతాయుతమైన అధికారి క్వారంటైన్ నుంచి తప్పించుకోవడంతో ఇతర అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. అబ్దుల్ నాసర్ ఆదేశాలతో అనుపమ్ మిశ్రాపై కేసు నమోదు చేశారు. కాగా, క్వారంటైన్ లో ఉన్న ఆయనకు సరైన ఆహారం పెట్టడం లేదని, ఈ కారణంతోనే ఆయన స్వస్థలానికి వెళ్లిపోయారని కొందరు అధికారులు వ్యాఖ్యానించడం గమనార్హం.