Chiranjeevi: ఆ వయస్సు నుంచే బాబాయి అడుగుజాడల్ని ఫాలో అవడం మొదలుపెట్టాడు: చిరంజీవి

Megastar Chiranjeevi tweets a rare photo
  • ఇవాళ రామ్ చరణ్ జన్మదినం
  • తనయుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన చిరంజీవి
  • ఆసక్తి కలిగించే ఫొటో ట్వీట్ చేసిన వైనం
మెగాస్టార్ చిరంజీవి ఉగాది సందర్భంగా సోషల్ మీడియాలో ప్రవేశించిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి వరుస ట్వీట్లతో అభిమానులను అలరిస్తున్నారు. తాజాగా తనయుడు రామ్ చరణ్ జన్మదినం సందర్భంగా చిరంజీవి ఆసక్తికర ఫొటో పంచుకున్నారు. రామ్ చరణ్ నెలల పిల్లాడిగా ఉన్న సమయంలో పవన్ కల్యాణ్ ఆశీర్వదిస్తూ అక్షింతలు చల్లుతుండడం ఆ ఫొటోలో చూడొచ్చు. దీనిపై చిరంజీవి స్పందిస్తూ, ఆ వయస్సు నుంచే బాబాయి అడుగుజాడల్లో నడవడం ఫాలో అవడం మొదలుపెట్టాడు అంటూ వ్యాఖ్యానించారు.
Chiranjeevi
Ramcharan
Birthday
Pawan Kalyan
Tollywood

More Telugu News