Nara Lokesh: వైసీపీ పేటీమ్ బ్యాచ్ పిచ్చి పీక్స్ కి చేరింది: నారా లోకేశ్

Nara Lokesh slashes out Jagan
  • ప్రెస్ మీట్స్ లో జగన్ అఙ్ఞాన ప్రదర్శన
  • ఫ్రస్ట్రేషన్ తో ‘ఏ2’ ట్వీట్స్ చేస్తున్నారు
  • ‘ఆసియా నెట్ న్యూస్ ’ఒక తప్పుడు హెడ్డింగ్ పెట్టింది
ఏపీ సీఎం జగన్, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై టీడీపీ నేత నారా లోకేశ్ మరోమారు విమర్శలు గుప్పించారు. అంతేకాకుండా, ’ఆసియా నెట్ న్యూస్’ ఓ తప్పుడు హెడ్డింగ్ పెట్టిందని విమర్శించారు.  ‘A2’ అంటూ విజయసాయిరెడ్డిపై పరోక్షంగా ఘాటు వ్యాఖ్యలు చేసిన లోకేశ్, ప్రెస్ మీట్స్ లో జగన్ అఙ్ఞాన ప్రదర్శనతో వైసీపీ పేటీమ్ బ్యాచ్ పిచ్చి పీక్స్ కి చేరిందని, ఫ్రస్ట్రేషన్ తో ‘ఏ2’ ట్వీట్స్ ఆధారంగా ‘ఆసియా నెట్ న్యూస్ ’ఒక తప్పుడు హెడ్డింగ్ పెట్టిందని ఆరోపించారు. అసలు వార్త తెలియని తింగరి వైసీపీ పేటీమ్ బ్యాచ్ రూ.5 చిల్లర కోసం రెచ్చిపోతోందని విమర్శించారు.
Nara Lokesh
Telugudesam
Jagan
YSRCP
Vijayasai Reddy

More Telugu News