పరశురామ్ తోనే మహేశ్ బాబు మూవీ ఖరారు
- మహేశ్ బాబు 27వ సినిమాకి సన్నాహాలు
- జూలై నుంచి రెగ్యులర్ షూటింగ్
- వచ్చే వేసవిలో విడుదల
ఈ నేపథ్యంలో మహేశ్ బాబుతో పరశురామ్ సినిమా ఉంటుందా? లేదా? అనేది సందేహంగా మారింది. అయితే ఇప్పుడు ఆ సందేహానికి తెరపడిపోయింది. అంతా మాట్లాడుకుని మహేశ్ బాబు - పరశురామ్ ప్రాజెక్టును సెట్ చేసుకున్నారు. మైత్రీ ..14 రీల్స్ వారు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించనున్నారు. జూలై నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగును మొదలెట్టనున్నారు. వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.