జగన్ సర్కారుకు చుక్కెదురు... కర్నూలుకు కార్యాలయాల తరలింపు జీవోపై హైకోర్టు స్టే!
- తరలింపును వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ
- జీవోను నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ
- తదుపరి ఆదేశాలు ఇచ్చేంతవరకూ అమలులో
కాగా, విజిలెన్స్ కమిషన్, కమిషనరేట్ ఆఫ్ ఎంక్వయిరీస్ ఆఫీసులను తరలించాలని గతంలో ప్రభుత్వం జీవో విడుదల చేసిన సంగతి తెలిసిందే. తరలింపును వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది.