ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • పంజాబ్ లో వృద్ధుడి మృతి... దేశంలో అంతకంతకు పెరుగుతున్న కరోనా కేసులు
    Thu 17:27

    పంజాబ్ లో వృద్ధుడి మృతి... దేశంలో అంతకంతకు పెరుగుతున్న కరోనా కేసులు

    • అత్యధికంగా మహారాష్ట్రలో 42 కేసులు
    • దేశం మొత్తమ్మీద 4 మరణాలు
    • ఏపీలో ఒక్కటే పాజిటివ్ కేసు అంటూ నివేదికలో వెల్లడి
    Read full story
  • అక్షయ్ కుమార్ కూతురిని వేధించిన వ్యక్తి అరెస్ట్
    Sat 10:29

    అక్షయ్ కుమార్ కూతురిని వేధించిన వ్యక్తి అరెస్ట్

    • 13 ఏళ్ల నిటారకు ఆన్‌లైన్ గేమింగ్ వేదికగా వేధింపులు
    • పరిచయం పెంచుకుని, నగ్న చిత్రాలు పంపాలని వేధించిన అపరిచితుడు
    • నిందితుడిని అరెస్ట్ చేసినట్టు ప్రకటించిన పోలీసులు
    Read full story
  • కేదార్‌నాథ్‌కు పోటెత్తిన భక్తులు.. మూడు రోజుల్లో 90 వేల మంది దర్శనం
    Sat 10:28

    కేదార్‌నాథ్‌కు పోటెత్తిన భక్తులు.. మూడు రోజుల్లో 90 వేల మంది దర్శనం

    • కేదార్‌నాథ్ ఆలయానికి భారీగా తరలివస్తున్న భక్తులు
    • తొలి మూడు రోజుల్లోనే 90 వేల మందికి పైగా దర్శనం
    • భక్తుల కోసం ఆలయ పరిసరాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు
    • అధికారిక సోషల్ మీడియా ద్వారానే సమాచారం తెలుసుకోవాలని సూచన
    Read full story
  • కచ్చితంగా ముఖ్యమంత్రిని అవుతాను: కవిత ధీమా
    Sat 10:08

    కచ్చితంగా ముఖ్యమంత్రిని అవుతాను: కవిత ధీమా

    • మునీరాబాద్ బహిరంగ సభ వేదిక వద్దకు బయలుదేరిన కవిత
    • సర్వమత ప్రార్థనల్లో పాల్గొన్న కవిత, కుటుంబ సభ్యులు
    • ప్రజలు తనను ఆశీర్వదించాలని కోరిన కవిత
    Read full story
  • గంటల తరబడి స్క్రోలింగ్ చేస్తున్నారా?.. మీ బ్రెయిన్ పనితీరు మందగిస్తున్నట్లే!
    Sat 10:06

    గంటల తరబడి స్క్రోలింగ్ చేస్తున్నారా?.. మీ బ్రెయిన్ పనితీరు మందగిస్తున్నట్లే!

    • షార్ట్ వీడియోల వ్యసనంతో ఏకాగ్రత, స్వీయ నియంత్రణ తగ్గుతున్నాయని పరిశోధన
    • అధికంగా వీడియోలు చూసేవారిలో మెదడు పనితీరు మందగించినట్లు గుర్తింపు
    • తక్షణ ఆనందానికి మెదడు అలవాటుపడటమే ఈ వ్యసనానికి ప్రధాన కారణం
    • డిజిటల్ బ్రేక్స్, వ్యాయామం వంటి వాటితో ఈ ప్రభావం నుంచి బయటపడొచ్చంటున్న నిపుణులు
    Read full story
  • ప్యారిస్‌లో వింత స్కామ్.. బెట్టింగ్‌ల కోసం టెంపరేచర్ ట్యాంపరింగ్!
    Sat 10:02

    ప్యారిస్‌లో వింత స్కామ్.. బెట్టింగ్‌ల కోసం టెంపరేచర్ ట్యాంపరింగ్!

    • ప్యారిస్ ఎయిర్‌పోర్ట్‌లో వాతావరణ సెన్సార్‌తో ట్యాంపరింగ్ 
    • పాలీమార్కెట్ బెట్టింగ్‌లో గెలిచేందుకు జరిగిన మోసం 
    • రెండుసార్లు ఉష్ణోగ్రతలు మార్చి వేల డాలర్లు కొల్లగొట్టిన యూజర్లు 
    • హెయిర్ డ్రైయర్ ఉపయోగించి ఉంటారని అనుమానాలు 
    • వాతావరణ సంస్థ ఫిర్యాదుతో పోలీసుల దర్యాప్తు ప్రారంభం
    Read full story
  • పశ్చిమ బెంగాల్‌లో రాహుల్ గాంధీ.. వివాదం తర్వాత నేడు ఎన్నికల ప్రచారం
    Sat 09:58

    పశ్చిమ బెంగాల్‌లో రాహుల్ గాంధీ.. వివాదం తర్వాత నేడు ఎన్నికల ప్రచారం

    • కోల్‌కతా, సెరంపూర్‌లలో రెండు ఎన్నికల సభలు
    • మొదట అనుమతి నిరాకరించడంతో వాయిదా పడిన ర్యాలీలు
    • మమత పాలన వైఫల్యం వల్లే బీజేపీ ఎదిగిందన్న రాహుల్
    • రాష్ట్రంలో కొనసాగుతున్న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్
    Read full story
  • జర్మనీలో ప్రారంభమైన 'సోలిస్100'.. బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా జీవనం.. ఎందుకోసమో తెలుసా?
    Sat 09:56

    జర్మనీలో ప్రారంభమైన 'సోలిస్100'.. బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా జీవనం.. ఎందుకోసమో తెలుసా?

    • జర్మనీలో 100 రోజుల ఐసోలేషన్ ప్రయోగం ప్రారంభం
    • ఆరుగురు వలంటీర్లు ప్రత్యేక గదిలో ఒంటరిగా జీవనం
    • సుదీర్ఘ అంతరిక్ష యాత్రలలో మానసిక స్థితిపై అధ్యయనం దీని లక్ష్యం
    • యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఆధ్వర్యంలో 'సోలిస్100' మిషన్
    • చంద్రుడు, అంగారకుడిపై యాత్రలకు ఈ ఫలితాలు కీలకం
    Read full story
  • ఆ మూడు ఓవర్లే కొంపముంచాయి.. కోహ్లీ క్యాచ్ వదిలేసి మూల్యం చెల్లించాం: ఓటమిపై కెప్టెన్ గిల్
    Sat 09:50

    ఆ మూడు ఓవర్లే కొంపముంచాయి.. కోహ్లీ క్యాచ్ వదిలేసి మూల్యం చెల్లించాం: ఓటమిపై కెప్టెన్ గిల్

    • ఆర్సీబీ చేతిలో 5 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్ ఓటమి
    • ఓటమికి గల కారణాలను విశ్లేషించిన కెప్టెన్ శుభ్‌మన్ గిల్
    • సాయి సుదర్శన్ అద్భుత సెంచరీ చేసినా ఫలితం లేకుండా పోయింద‌ని ఆవేద‌న‌
    • సున్నా పరుగుల వద్ద కోహ్లీ క్యాచ్ వదిలేయడం మ్యాచ్‌ను మలుపు తిప్పిందన్న కెప్టెన్‌
    • డెత్ ఓవర్లలో బౌండరీలు రాకపోవడమే ఓటమికి మ‌రో కారణమని గిల్ వివ‌ర‌ణ‌
    Read full story
  • యమునలో స్నానం చేస్తుండగా వీడియోలు తీశారని విషం తాగిన ఇద్దరు బాలికలు
    Sat 09:26

    యమునలో స్నానం చేస్తుండగా వీడియోలు తీశారని విషం తాగిన ఇద్దరు బాలికలు

    • యూపీలో చిత్రకూట్ జిల్లాలో యమునా నది వద్ద ఘటన
    • కుటుంబ సభ్యులు మందలించడంతో బాలికల మనస్తాపం
    • నిందితుల కోసం మూడు పోలీసు బృందాల గాలింపు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV